AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple Cider Vinegar: తరచుగా ఎక్కిళ్లు ఇబ్బంది పెడుతున్నాయా? యాపిల్ సైడర్ వెనిగర్‌తో చిటికెలో చెక్‌ పెట్టొచ్చు..

గత కొన్నేళ్లుగా యాపిల్ సైడర్ వెనిగర్ పేరు జనాల నోళ్లలో బాగా వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తుల లిస్ట్‌లో వెనిగర్ ఒకటిగా చేరిపోయింది. యాపిల్‌ సైడర్‌ వెనిగర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలోని అదనపు కొవ్వును పోగొట్టడానికి దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదు. ఉదయం పూట గోరువెచ్చని నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగితే బరువు ఇట్టే కరిగిపోతుంది..

Srilakshmi C
|

Updated on: Feb 29, 2024 | 12:50 PM

Share
గత కొన్నేళ్లుగా యాపిల్ సైడర్ వెనిగర్ పేరు జనాల నోళ్లలో బాగా వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పుడు ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తుల లిస్ట్‌లో వెనిగర్ ఒకటిగా చేరిపోయింది. యాపిల్‌ సైడర్‌ వెనిగర్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలోని అదనపు కొవ్వును పోగొట్టడానికి దీనికి మించిన ప్రత్యామ్నాయం లేదు. ఉదయం పూట గోరువెచ్చని నీటిలో యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగితే బరువు ఇట్టే కరిగిపోతుంది.

1 / 5
యాపిల్‌ సైడర్‌ వెనిగర్ కండరాల నొప్పిని తగ్గిస్తుంది. మోకాళ్ల నొప్పులను తగ్గించడంలో ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ వెనిగర్ మోకాళ్లలో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తుంది. వెనిగర్ గొంతు నొప్పిని కూడా నయం చేయడానికి సహాయపడుతుంది. గోరువెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి పుక్కిలించడం వల్ల గొంతు నొప్పి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.

2 / 5
యాపిల్ సైడర్ వెనిగర్ ఎక్కిళ్లను ఆపడానికి కూడా సహాయపడుతుంది. తరచుగా ఎక్కిళ్లు వస్తున్నట్లయితే, ఆపిల్ సైడర్ వెనిగర్‌లో గోరువెచ్చని నీటిని కలిపి తాగండి. ఎక్కిళ్లు ఆగిపోతాయి.

3 / 5
ఈ వెనిగర్‌ను హెయిర్ కండీషనర్‌గా ఉపయోగించవచ్చు. ఒక కప్పు నీటిలో కొద్దిగా ఆపిల్ వెనిగర్‌ను కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఇది గొప్ప కండీషనర్‌గా పనిచేస్తుంది. ఇది జుట్టును మెరిసేలా చేసి, మృదువుగా మారుస్తుంది. అంతేకాకుండా జుట్టు రాలడం సమస్య కూడా ఆగిపోతుంది.

4 / 5
యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకునేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే.. దీన్ని ఎక్కువగా తీసుకోకూడదు. ఫలితంగా శరీరంలో పొటాషియం తగ్గే ప్రమాదం ఉంది. గ్లాసుతో నేరుగా సిప్ చేయడానికి బదులుగా స్ట్రాతో తాగండి. ఇది పంటి ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది.

5 / 5
Follow Us
ఇకపై మీ జీమెయిల్ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు..

హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఆ రూట్‌లో కొత్త ఫ్లైఓవర్..

బిగ్ బాస్ 10లోకి జబర్దస్త్ బ్యూటీ.. ఈసారి లేడీ కమెడియన్ ఎంట్రీ..

REDCOలో అవినీతి 'ముత్యం'.. ACB వలకు చిక్కిన రూ.200 కోట్ల అనకొండ

హరారేలో జెండా పాతేందుకు సిద్ధమైన ప్రభ్‌సిమ్రన్, హర్ష్, అశోక్

భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ధరలు

ఇందిరమ్మ ఇళ్లపై బిగ్‌ అప్‌డేట్.. రెండో విడతలో వారికే ఫస్ట్!

రైల్వే జాబ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా? RRB నుంచి మరో నోటిఫికేషన్

విజయ్ చివరి సినిమా జన నాయగన్ రిలీజ్..అడియన్స్ రియాక్షన్స్

మూతపడ్డ సోషల్ మీడియా సెన్సేషన్‌ RAW ఎన్టీఆర్..! కారణం అదేనా..