కంటి సైట్, చూపు సరిగా లేని వాళ్ళు ఇవి తింటే కళ్ళజోడుకు గుడ్ బై చెప్పొచ్చు.. అతి పవర్ఫుల్ సీడ్స్ ఇవే

Updated on: Jul 20, 2026 | 6:30 AM

ఈ సీడ్స్ పేరు వినడానికి కొత్తగా ఉన్నా మీరు వీటిని తింటే ఎలాంటి కంటి సమస్యలు ఉండవు. మీరు ఇన్నేళ్లు బాధ పడుతున్న కంటి సమస్యలు కూడా పోతాయి. ఇవి అంత పవర్ఫుల్ మరి వృద్ధాప్య ఛాయలు కూడా ఇవి రానివ్వవు. మీరు వీటిని తింటే కలిగే అనేక ;లాభాలు కూడా ఉన్నాయి. కళ్ళు కనపడని వాళ్ళ ఇవి పక్కాగా తినాలి..

1 / 5

ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని ఆశ పడుతుంటారు. కానీ, అది కొందరికే సాధ్యం అన్నట్లుగా ఉంటారు. నిజం చెప్పాలంటే మనం తినే ఆహారం సరైన సమయానికి  తీసుకుంటే అందంగా ఉండటం  అనేది పెద్ద కష్టం ఏమి  కాదు. ఇంకా మనకి చర్మ, కంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి అంటే వీటిని తినాలి

2 / 5
అన్నాట్టో సీడ్స్ పేరు వినడానికి కొత్తగా ఉన్నా మీరు వీటిని తింటే ఎలాంటి కంటి సమస్యలు ఉండవు. మీరు ఇన్నేళ్లు బాధ పడుతున్న కంటి సమస్యలు కూడా పోతాయి. ఇవి అంత పవర్ఫుల్ మరి వృద్ధాప్య ఛాయలు కూడా ఇవి రానివ్వవు. మీరు వీటిని తింటే కలిగే అనేక ;లాభాలు కూడా ఉన్నాయి. కళ్ళు  కనపడని వాళ్ళ ఇవి పక్కాగా  తినాలి..

3 / 5
ఈ విత్తనాల్లో  కాల్షియం, ఇనుము, విటమిన్లు బీ2 , అమైనో ఆమ్లాలు, బీ3 ఉన్నాయి. అలాగే బీటా-కెరోటిన్, విటమిన్ సి వంటి  విటమిన్స్ కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి బాగా ఉపయోగపడతాయి. ఈ అన్నాట్టో గింజలలో ఉండే కెరోటినాయిడ్స్ కంటిశుక్లం పెరగకుండా ఎంతో మేలు చేస్తాయి.

4 / 5
మీరు ఈ గింజల పొడిలా తీసుకుంటే జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే, జీర్ణ క్రియ పనితీరును మెరుగుపరిచి మలబద్దకం,  వంటి సమస్యలు రాకుండా ఇవి హెల్ప్ చేస్తుంది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెకు ఇది మేలు చేస్తుంది. వీటిలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ గాయాలను తగ్గిస్తాయి.

5 / 5

(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us