గొంతులో చేప ముల్లు ఇరుక్కుని మింగలేకపోతున్నారా? ఈ ఇంటి చిట్కా మీకోసమే
Prasanna Yadla
19 July 2026
Pic credit - Pinterest
ఆదివారం వస్తే చాలు నాన్ వెజ్ లో ఏదోకటి తింటారు వాటిలో చేప పక్కాగా ఉంటుంది
చేప పక్కాగా
చేపల కూర ఎంత జాగ్రత్తగా ఉన్నా ఒక్కోసారి గొంట్లో ముల్లు ఇరుక్కుపోతోంది ఈ ఇంటి చిట్కా మీకోసమే
చేపల కూర
ముందుగా మీరు భయపడకుండా కొంచం దైర్యం తెచ్చుకుని శ్వాస తీసుకుంటూ ఉంటూ దానిని గమనిస్తూ ఉండాలి
దానిని గమనిస్తూ ఉండాలి
అయితే, ఈ ముల్లు కనిపిస్తే మీరు వేళ్లతో కానీ వస్తువులతో కానీ దీనిని తీయడానికి అసలు ప్రయత్నించకూడదు.
తీయడానికి అసలు ప్రయత్నించకూడదు.
ఇంకా మీరు అన్నం ముద్దలు, రొట్టె ముక్కలు కూడా బలవంతంగా మింగకూడదు
అన్నం ముద్దలు
గొంతులో చేప ముల్లు ఇరుక్కుంటే అరటి పండు తింటే కొంచం జారుకునే అవకాశం ఉంది
అరటి పండు
ఒక స్పూన్ నిమ్మరసం, కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి తాగడం వల్ల చేపల ముల్లు గొంతులోకి దిగుతుంది.
నిమ్మరసం, కొద్దిగా ఆలివ్ ఆయిల్
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)