Drumstick Leaves: మేలు చేసే మునగాకు.. తినలేదంటే బహుపరాకు! ఎన్ని లాభాలో..

|

Apr 17, 2023 | 9:27 AM

పల్లెటూర్లలో మునగ చెట్టు ఉండని గడప ఉండదు. మునగ పోషకాల గని. మునకాయల్లోనే కాదు మునగాకు తిన్నా ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతాకాదు. ఎముకలకు బలం చేకూర్చడం, రక్తపోటు నియంత్రణలో ఉంచడం, జీర్ణశక్తి మెరుగవడం.. వంటి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు..

1 / 5
పల్లెటూర్లలో మునగ చెట్టు ఉండని గడప ఉండదు. మునగ పోషకాల గని. మునకాయల్లోనే కాదు మునగాకు తిన్నా ఆరోగ్యానికి చేసే మేలు అంతాఇంతాకాదు.  ఎముకలకు బలం చేకూర్చడం, రక్తపోటు నియంత్రణలో ఉంచడం, జీర్ణశక్తి మెరుగవడం.. వంటి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2 / 5
మునగాకులోని బీటాకెరొటిన్‌ పుష్కలంగా ఉంటుంది. మునగాకును ఆహారంలో భాగంగా తీసుకుంటే కళ్ల ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుతుంది.

3 / 5
మునగాకును ఏ విధంగానైనా వండుకోవచ్చు. కూర, పప్పు, వేపుడు, పొడి... ఇలా ఏ విధంగా తిన్నా దీనిలోని ఐరన్‌ కంటెంట్‌ రక్తహీనత సమస్యను దూరం చేస్తుంది.

4 / 5
మునగాకులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఎముకల ఆరోగ్యానికి మేలు చేయడమేకాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది.

5 / 5
మునగాకులోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ వ్యవస్థను సక్రమం చేస్తుంది. చెడు కొవ్వును బయటకు పంపేస్తుంది. దీనిలోని విటమిన్‌ సి ఇమ్యూనిటీని పెంచుతుంది.  పొటాషియం, ఫైటోకెమికల్స్‌, పాలీఫినాల్స్‌ వంటి పోషకాలు రక్తంలోని ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలిస్తాయి.