AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బా తమ్ముడు..ఈ పండు ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టవ్..!ఈ సమస్యలు ఉన్నవారికి అమృతమే!!

వేసవి కాలంలో లభించే అద్భుతమైన ఫలం తాటి ముంజలు. (Ice Apples) వీటి పోషక విలువలు, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టారు. ముఖ్యంగా డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారికి ఇవి ఎలా మేలు చేస్తాయో తెలిస్తే వెంటనే తెచ్చుకుని తింటారు. అంతేకాదు.. వేసవి వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇవి శరీరానికి ఎలా మేలు చేస్తాయో వివరాల్లోకి వెళ్దాం..

Jyothi Gadda
|

Updated on: Apr 30, 2026 | 5:13 PM

Share
పోషక విలువల గని: ప్రకృతి సిద్ధంగా లభించే ఈ అమృత ఫలాన్ని వేసవిలో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు పొందవచ్చు. తాటి ముంజల్లో విటమిన్ బి, ఇనుము (Iron), కాల్షియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి.

1 / 5
డయాబెటిస్ నియంత్రణ: ముంజలలో చక్కెర స్థాయి తక్కువగా ఉండటంతో పాటు, శరీరానికి అవసరమైన విటమిన్లు ఉండటం వల్ల ఇవి డయాబెటిస్ రోగులకు సురక్షితమైనవి. ఎలాంటి భయం, అనుమానం లేకుండా తినొచ్చు. ఆరోగ్యానికి ప్రయోజనకరమైనవి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.

2 / 5
బరువు నిర్వహణ: వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. పైగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉండి, పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల త్వరగా ఆకలి వేయదు, తద్వారా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. అంతేకాదు... శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి (Detoxification) ఎంతో ఉపయోగపడుతుంది.

3 / 5
జీర్ణక్రియ మెరుగుదల: పొట్టలో వచ్చే మంట, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. గర్భిణీ స్త్రీలకు కలిగే జీర్ణ సంబంధిత ఇబ్బందులకు కూడా ఇవి మంచి ఔషధంలా పనిచేస్తాయి. ఎండ వల్ల శరీరంలో తగ్గే నీటి శాతాన్ని (Dehydration) భర్తీ చేసి, నీరసం రాకుండా కాపాడతాయి. మలబద్ధకం, ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి తాటి ముంజలు చక్కని పరిష్కారం. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.

4 / 5
శరీరానికి చలువ: వేసవి కాలంలో వచ్చే డీహైడ్రేషన్ (నీటి శాతం తగ్గడం) సమస్యను నివారించి, శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో తాటి ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి. తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి శరీర ఉష్ణోగ్రతను తగ్గించి, వేసవి తాపం నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తాయి. ఎండ వల్ల వచ్చే చర్మ సమస్యలు, చెమట కాయలు, ముఖంపై వచ్చే మొటిమలను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి. ముంజల నీటిని చర్మానికి రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

5 / 5
Follow Us
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి

బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?

బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..

పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..

చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..

వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం

అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే

గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?

ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే

స్నానం చేసేటప్పుడు చెవిలోకి నీళ్లు వెళ్లాయా.. ఇలా చేస్తే చిటికెలో