ఇందులో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. సింగిల్ చానెల్ ఏబీఎస్‌కు బదులు డ్యూయల్ చానెల్ ఏబీఎస్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన న్యూ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సింగిల్ ప్యాడ్ ప్రొజెక్టర్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, రైజ్డ్ టెయిల్ సెక్షన్, సైడ్ స్లంగ్ ఆఫ్ స్వెఫ్ట్ ఎగ్జాస్ట్ మఫ్లర్స్ తదితర ఫీచర్లు ఆకర్షణ కానున్నాయి. ఇంకా మరెన్నో ఫీచర్స్‌ను అందించింది. వీవీఏ టెక్నాలజీతో కూడిన 155 సీసీ సింగిల్ సిలిండర్, లిక్విడ్‌కూల్డ్ ఇంజిన్‌తో వస్తోంది.