కశ్మీర్‌ అంశంపై విచారణకు సుప్రీం బ్రేక్.. సమయం లేదని వ్యాఖ్య

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పరిస్థితులు కేంద్ర ప్రభుత్వ చెప్పినట్టుగా లేవని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై సోమవారం విచారణ జరిగింది. వెంటనే  విచారణను ముంగళవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మాట్లాడుతూ అయోధ్య కేసులో ప్రతిరోజు వాదనలు వినాల్సి ఉన్నందున కాశ్మీర్ విషయంలో దాఖలైన కేసులపై సమయం లేదంటూ వ్యాఖ్యానించారు. “మాకు చాలా విషయాలు వినడానికి సమయం లేదు. […]

కశ్మీర్‌ అంశంపై విచారణకు సుప్రీం బ్రేక్.. సమయం లేదని వ్యాఖ్య
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 30, 2019 | 4:18 PM

ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో పరిస్థితులు కేంద్ర ప్రభుత్వ చెప్పినట్టుగా లేవని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై సోమవారం విచారణ జరిగింది. వెంటనే  విచారణను ముంగళవారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్లపై  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మాట్లాడుతూ అయోధ్య కేసులో ప్రతిరోజు వాదనలు వినాల్సి ఉన్నందున కాశ్మీర్ విషయంలో దాఖలైన కేసులపై సమయం లేదంటూ వ్యాఖ్యానించారు.

“మాకు చాలా విషయాలు వినడానికి సమయం లేదు. అయోధ్య కేసు వినడానికే రాజ్యాంగ ధర్మాసనం ఉందని” సిజెఐ రంజన్ గొగోయ్ పేర్కొన్నారు. జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం రేపటి నుంచి కాశ్మీర్‌కు సంబంధించిన అన్ని కేసులను విచారించనుంది. అయితే కశ్మీర్ కేసులను విచారించిన ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు న్యాయమూర్తులు కూడా అయోధ్య బెంచ్‌లో ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నవంబర్ 17 న పదవీ విరమణ చేసే ముందు అయోధ్య తీర్పు ఇవ్వాలి, లేదా మొత్తం ప్రక్రియను మళ్ళీ ప్రారంభించాల్సి ఉంటుంది.

జమ్ము కశ్మీర్‌‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జర్నలిస్టుల కదలికలపై ఆంక్షలు విధించారని, కశ్మీర్ లోయలో మైనర్లను అక్రమంగా నిర్బంధించినట్టు దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారిస్తోంది. పిల్లలను అక్రమంగా నిర్బంధించారని బాలల హక్కుల కార్యకర్త ఎనాక్షి గంగూలీ, ప్రొఫెసర్ శాంతా సిన్హా పిల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు మంగళవారం విచారించనుంది. అదే విధంగా కాంగ్రెస్ ఎంపీ గులాం నబీ ఆజాద్ వేసిన మరో దాఖలు చేసిన మరో పిటిషన్‌పై కూడా మంగళవారం విచారణ జరగనుంది.

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో