14 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్… నెల్లూరులో అరెస్ట్!

ఏటీఎం లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు.గత కొన్ని సంవత్సరాలుగా ఏటీఎం సెంటర్ లలో స్కిమ్మింగ్ కార్డ్ ల సాయంతో చోరీలకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ ఐస్వర్య రస్తోగి తెలిపారు. వీరు వృద్ధులు..చదువురాని వారిని టార్గెట్ చేస్తూ ఏటీఎం లలో చోరీకి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే నెల్లూరు పోలీసులు సందీప్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను అరెస్ట్ చేశారు. హర్యానా రాష్ట్రానికి చెందిన సందీప్ ఆషామాషీ […]

14 రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్... నెల్లూరులో అరెస్ట్!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 27, 2019 | 8:50 PM

ఏటీఎం లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాని నెల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు.గత కొన్ని సంవత్సరాలుగా ఏటీఎం సెంటర్ లలో స్కిమ్మింగ్ కార్డ్ ల సాయంతో చోరీలకు పాల్పడుతున్నట్లు జిల్లా ఎస్పీ ఐస్వర్య రస్తోగి తెలిపారు. వీరు వృద్ధులు..చదువురాని వారిని టార్గెట్ చేస్తూ ఏటీఎం లలో చోరీకి పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

అయితే నెల్లూరు పోలీసులు సందీప్ అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను అరెస్ట్ చేశారు. హర్యానా రాష్ట్రానికి చెందిన సందీప్ ఆషామాషీ క్రిమినల్ కాదు. ఏటీఎంలలో చోరీలకు పాల్పడుతున్న సందీప్‌పై దేశవ్యాప్తంగా 1000 వరకు కేసులున్నాయి. ఏపీలోనే ఏపీలోనే 47 కేసులు నమోదయ్యాయి. సందీప్‌ను అరెస్ట్ చేయడానికి 14 రాష్ట్రాల పోలీసులు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. అయితే, ఏపీ పోలీసులు పక్కాగా వలపన్ని ఆ కేటుగాడ్ని పట్టుకున్నారు.  నెల్లూరు దర్గామిట్ట ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి నుంచి ఓ కారు, ఓ ఏటీఎం కార్డు క్లోనింగ్ యంత్రం, రూ.7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన టాస్క్‌ఫోర్స్‌ సీఐ శ్రీనివాసన్‌, ఎస్సైలు బాబి, సురేష్‌కుమార్‌ రెడ్డిలను జిల్లా ఎస్పీ ఐశ్వర్య అభినందించారు.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో