విఘ్నేష్ శివన్‌తో నయనతార బ్రేకప్? కారణం ఏంటంటే!

డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో నయనతార బ్రేకప్ చెప్పిందా? ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ అవుతోంది. ఇందుకు కారణం.. ఆమె న్యూయర్ రోజు దిగిన ఫొటోలేనట. ప్రస్తుతం నయనతారకు సంబంధించి ఇదే విషయం హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. అతి తక్కువ సమయంలోనే అగ్రనటిగా పేరు సంపాదించుకున్న నయన్.. పెళ్లి విషయంలో మాత్రం పలు సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటుంది. నిజంగానే పెళ్లి నయనతారకి అచ్చి రాదా? తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల్లో.. టాప్‌ హీరోయిన్‌గా నయనతార […]

విఘ్నేష్ శివన్‌తో నయనతార బ్రేకప్? కారణం ఏంటంటే!
Follow us

| Edited By:

Updated on: Jan 06, 2020 | 3:22 PM

డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో నయనతార బ్రేకప్ చెప్పిందా? ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ అవుతోంది. ఇందుకు కారణం.. ఆమె న్యూయర్ రోజు దిగిన ఫొటోలేనట. ప్రస్తుతం నయనతారకు సంబంధించి ఇదే విషయం హాట్‌టాపిక్‌గా నిలుస్తోంది. అతి తక్కువ సమయంలోనే అగ్రనటిగా పేరు సంపాదించుకున్న నయన్.. పెళ్లి విషయంలో మాత్రం పలు సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటుంది. నిజంగానే పెళ్లి నయనతారకి అచ్చి రాదా?

తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ ఇండస్ట్రీల్లో.. టాప్‌ హీరోయిన్‌గా నయనతార కొనసాగుతోంది. 2004లో ‘చంద్రముఖి’సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. దాదాపు 15 సంవత్సరాలుగా సిల్వర్ స్క్రీన్‌పై హీరోయిన్‌గా కనిపిస్తూనే ఉంది. మొదట శింబు, ఆ తరువాత ప్రభుదేవలతో పెళ్లి దాకా వచ్చిన ఆమె ప్రేమ ప్రయాణం.. మధ్యలోనే ఆగిపోయింది. అనంతరం విఘ్నేష్‌తో ప్రేమలో పడింది.

ఏ పండుగైనా.. ఎలాంటి సెలెబ్రేషన్స్‌ అయినా వీరు విదేశాల్లో వాలిపోతూంటారు. అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతూంటారు. అలా 2020 న్యూయర్‌కి కూడా వారు విదేశాలకు కలిసి వెళ్లారు. అయితే ఏమైందో ఏమోకానీ.. వారు తీసుకున్న సెల్ఫీ ఫొటోలను విడివిడిగా షేర్ చేస్తూ న్యూయర్ విషెస్ తెలిపారు. అప్పుడు దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ.. తాజా పరిణామాలతో నయనతార మూడో ప్రేమ కథ కూడా కంచికి చేరిందనే ప్రచారం సోషల్ మీడియాల్లో చక్కర్లు కొడుతుంది. పెళ్లి విషయంలో వీరిద్దరికి మనస్పర్థలు తలెత్తినట్లు సమాచారం. పెళ్లి విషయం వచ్చేసరికి.. నయనతార సమయం కావాలంటోందట. కానీ.. శివన్ ఇంట్లో మాత్రం పెళ్లికి తొందరపెడుతున్నారని అందుకే.. ఆ విషయంపై వీరిద్దరూ గొడప పడ్డారని సోషల్ మీడియా ప్రచారం.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో