నాగ్‌కు జోడిగా నయనతార..?

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘మన్మధుడు 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు కళ్యాణ్ కృష్ణ  డైరెక్షన్ లో ‘బంగార్రాజు’ సినిమాలో కూడా నటించనున్నాడు. ఇక డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నాడని సమాచారం. ఇందులో భాగంగా లేడి సూపర్ స్టార్ నయనతారకు స్టోరీ వినిపించాడట. ఆమె కూడా సినిమా చేయడానికి సుముఖంగా ఉందని టాక్. అయితే దీనిపై త్వరలోనే […]

నాగ్‌కు జోడిగా నయనతార..?
Follow us

|

Updated on: Apr 04, 2019 | 6:04 PM

అక్కినేని నాగార్జున ప్రస్తుతం ‘మన్మధుడు 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు కళ్యాణ్ కృష్ణ  డైరెక్షన్ లో ‘బంగార్రాజు’ సినిమాలో కూడా నటించనున్నాడు. ఇక డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నాడని సమాచారం. ఇందులో భాగంగా లేడి సూపర్ స్టార్ నయనతారకు స్టోరీ వినిపించాడట. ఆమె కూడా సినిమా చేయడానికి సుముఖంగా ఉందని టాక్. అయితే దీనిపై త్వరలోనే అధికారక ప్రకటన చేయనుంది చిత్ర యూనిట్.

మరోవైపు ఆగష్టు లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రంలో నాగ చైతన్య కూడా ఒక కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక నాగ్, నయన్ కలిసి ఇంతకముందు బాస్, గ్రీకు వీరుడు సినిమాల్లో నటించారు.