Shweta Hashtag: ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉన్న రాజకీయాలు, ఎంటర్టైన్మెంట్, క్రికెట్ తదితర అంశాల మధ్య ట్విట్టర్లో #Shweta అనే హ్యాష్‌ట్యాగ్ గురువారం మధ్యాహ్నం నుంచి ట్రెండింగ్‌లో ఉంది. అసలు ఎందుకు ఆ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.? ఆ పేరు వెనుక ఉన్న కథ ఏమిటీ.. అసలు సంగతేంటి అనేది ఇప్పుడు చూద్దాం.
Legend says Shweta’s mic is still ON.. pic.twitter.com/71ZwbV4RYY
— Cabinet Minister, Ministry of Memes, India (@memenist_) February 18, 2021
ఆ హ్యాష్‌ట్యాగ్ మీద క్లిక్ చేస్తే ఓ ఆడియో క్లిప్ మైక్రోబ్లాగింగ్ సైట్లల్లో వైరల్ అయినట్లు దర్శనమిస్తుంది. నెటిజన్లు #Shweta అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్ల వర్షం కురిపిస్తున్నారు. దీంతో #Shweta అనే హ్యాష్‌ట్యాగ్ నాలుగో స్థానంలో ట్రెండ్ అవుతోంది.
ఆన్లైన్ క్లాస్ జరుగుతున్నప్పుడు శ్వేతా అనే అమ్మాయి తన ఫ్రెండ్‌తో జరిగిన సంభాషణలను స్నేహితురాలికి వివరిస్తూ ఉంటుంది. శ్వేతా అనుకోకుండా తన మైక్రోఫోన్‌ను మ్యూట్ చేయడానికి బదులుగా స్పీకర్‌ను మ్యూట్ చేసినట్లు ఆ వైరల్ ఆడియో క్లిప్‌లో వినిపిస్తుంది. తద్వారా ఆమె తన ఫ్రెండ్ సీక్రెట్స్ అన్నింటినీ క్లాస్ మొత్తానికి తెలిసేలా చేస్తుంది.
ఆ వైరల్ ఆడియో క్లిప్‌లో శ్వేతా.. ”తన స్నేహితుడు తన రహస్యాలన్నింటినీ ఎలా పంచుకున్నాడో వివరంగా చెబుతుంది. లైంగిక వాంఛ కలిగిన తన గర్ల్ ఫ్రెండ్‌ను ఎన్నిసార్లు ఔటింగ్‌కు తీసుకెళ్ళానో చెప్పాడని.. అతను ఆ అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తున్నాడని.. ఆ అమ్మాయి మాత్రం అతడిని ఉపయోగించుకుంటోందని శ్వేతా పేర్కొంటుంది. ” నాకు కూడా తెలియదు. అతను ఆమెను చాలా పిచ్చిగా ప్రేమిస్తున్నాడు, అయితే ఆమె ఓ సెక్స్ బానిస… అతడు ఎట్రాక్షన్ వల్ల ఆమెకు ఆకర్షితుడయ్యాడు. సెక్స్ కూడా చేశాడు.” అని శ్వేతా తెలుపుతుంది.
ఆన్లైన్ జూమ్ క్లాసులో ఉన్న మిగతా క్లాస్మేట్స్ ఈ అంశంపై శ్వేతాని ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమెకు వినబడదు. ఎందుకంటే స్పీకర్ ఆఫ్ చేసి ఉంటుంది. ఇక ఎప్పుడైతే ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందో.. నెటిజన్లు వరుస మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. దీనితో శ్వేతా ఓవర్‌నైట్‌లోనే సోషల్ మీడియా స్టార్ అయిపోయింది.
ఆ మీమ్స్‌పై మీరు కూడా చూడండి..!
The guy who told all his secrets to Shweta pic.twitter.com/bDV7m5DNti
— $ (@Just_said_it) February 18, 2021
ffs shweta ? pic.twitter.com/93v9OugB27
— Savage (@CutestFunniest) February 18, 2021
Guy- “Shweta please don’t tell this to anyone!”
Shweta- pic.twitter.com/DiuSAjQGyM— Adnan (@Adnanana_batman) February 18, 2021
Everyone in group :- please turn off your mic shweta ?.
Meanwhile Shweta :- pic.twitter.com/eQyMbi9usE— Karan Arya (@mrkaranarya) February 18, 2021
Shweta after her call leak pic.twitter.com/iEnaSdN2VN
— Fanta Yogi ?( shweta’s BF ) (@tweet_of_fanta) February 18, 2021