భారత వాయుసేన కొత్త చీఫ్‌గా కొత్త చీఫ్‌గా ఆర్కేఎస్ భదౌరియాను కేంద్రం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను గురువారం జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 30న వాయుసేన కొత్త చీఫ్‌గా ఎయిర్ మార్షల్ భదౌరియా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఎయిర్ ఫోర్స్ చీఫ్‌గా ఉన్న బీఎస్ ధనోవా ఈ నెల 30న రిటైర్డ్ కాబోతున్నారు. అయితే అదే రోజున వైస్ చీఫ్‌గా భదౌరియా పదవీకాలం కూడా ముగుస్తుంది. అయితే కేంద్రం భదౌరియా సర్వీసును మరో మూడేళ్లు పొడగిస్తూ.. కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు వాయిసేన కొత్త చీఫ్‌గా నియమించింది.
Air Mshl RKS Bhadauria PVSM AVSM VM ADC will take over as 26th Chief of the Air Staff.
He will be taking over the command from the Chairman Chiefs of Staff Committee & Chief of the Air Staff, Air Chief Mshl BS Dhanoa PVSM AVSM YSM VM ADC, who is due to retire end of the month. pic.twitter.com/8uWevAGMpD— Indian Air Force (@IAF_MCC) September 19, 2019
Air Mshl Bhadauria was commissioned in fighter stream of IAF on 15 Jun 1980 & was recipient of ‘Sword of Honour’. He has over 4250 hrs of flying on 26 types of fighters & transport aircraft. He has been the AOC-in-C for two commands & has been overseeing IAF Operations as VCAS. pic.twitter.com/Uh2LnZ7fSd
— Indian Air Force (@IAF_MCC) September 19, 2019