కరోనా వేళ.. నిత్యం కొనసాగుతున్న ఉగ్రవేట.. తాజాగా పుల్వామాలో..

ప్రపచం దేశాలన్నీ కరోనాతో యుద్ధం చేస్తుండంగా.. మన దేశం మాత్రం.. అటు కరోనాతో పాటుగా.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో కూడా యుద్ధం చేయాల్సి వస్తోంది. తాజాగా జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో శనివారం నాడు భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో..భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే అదే సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలను గమనించి […]

కరోనా వేళ.. నిత్యం కొనసాగుతున్న ఉగ్రవేట.. తాజాగా పుల్వామాలో..
Follow us

| Edited By:

Updated on: May 02, 2020 | 10:14 PM

ప్రపచం దేశాలన్నీ కరోనాతో యుద్ధం చేస్తుండంగా.. మన దేశం మాత్రం.. అటు కరోనాతో పాటుగా.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో కూడా యుద్ధం చేయాల్సి వస్తోంది. తాజాగా జమ్మూకశ్మీర్‌ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలో శనివారం నాడు భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో..భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. అయితే అదే సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలను గమనించి కాల్పులకు దిగారు. దీంతో వెంటనే అప్రమత్తమైన బలగాలు.. ఉగ్రవాదులపై ఎదురు కాల్పులకు దిగాయి. ఈ క్రమంలోనే ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనా స్లలంలో పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రి లభ్యమైనట్లు తెలుస్తోంది. అయితే ఎన్‌కౌంటర్‌ కొనసాగుతున్న క్రమంలో స్థానికులు భద్రతా బలగాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఉగ్రవాదులను కాపాడేందుకు స్థానికులు జవాన్లపై దాడికి దిగినట్లు గుర్తించారు. దీంతో వెంటనే అదనపు బలగాలను రప్పించి.. ఎన్కౌంటర్‌ జరిగిన ప్రాంతాలన్ని పోలీసుల అదుపులోకి  తెచ్చుకున్నారు. మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టారు.

నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
నేనే నెంబర్ వన్ అంటున్న పల్లెటూరు విద్యార్థి!
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..