AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amit Shah: ఇటాలియన్‌ కళ్లద్దాలు తీసి మోడీ చేసిన అభివృద్ధిని చూడండి.. రాహుల్‌ గాంధీపై అమిత్‌ షా ఫైర్

అమిత్ షా మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో ఏం జరిగిందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని.. అయితే.. వారు కళ్లు మూసుకుని, మెలకువగా ఉన్నారంటూ విమర్శించారు.

Amit Shah: ఇటాలియన్‌ కళ్లద్దాలు తీసి మోడీ చేసిన అభివృద్ధిని చూడండి.. రాహుల్‌ గాంధీపై అమిత్‌ షా ఫైర్
Amit Shah
Shaik Madar Saheb
|

Updated on: May 22, 2022 | 6:50 PM

Share

Amit Shah on Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాహుల్‌ తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి పనులను చూడాలంటూ అమిత్ షా ఎద్దేవా చేశారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో పర్యటనలో భాగంగా.. నమ్సాయి జిల్లాలో రూ.1,000 కోట్ల విలువైన విలువైన అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి అమిత్ షా.. సీఎం పెమా ఖండూతో కలిసి ఆదివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో ఏం జరిగిందని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారని.. అయితే.. వారు కళ్లు మూసుకుని, మెలకువగా ఉన్నారంటూ విమర్శించారు. ముఖ్యంగా రాహుల్‌ గాంధీ.. తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి ప్రధాని మోదీ, స్థానిక సీఎం పెమా ఖండూ చేస్తున్న అభివృద్ధి పనులను చూడాలి అంటూ అమిత్ షా వ్యాఖ్యానించారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లో గత ఎనిమిదేళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, శాంతి భద్రతల బలోపేతానికి, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టామని అమిత్ షా పేర్కొన్నారు. ఎనిమిదేళ్లలో ప్రధాని మోడీ, సీఎం పెమా ఖండూ చేసిన పనులు.. గత 50 ఏళ్లలో జరగలేదని షా అభిప్రాయపడ్డారు.

రెండు రోజుల రాష్ట్ర పర్యటనలో ఉన్న అమిత్‌ షా.. ముందుగా గోల్డెన్ పగోడాను సందర్శించారు. ఆయన వెంట కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు తదితర నాయకులు ఉన్నారు. ఈ పర్యటనలో అమిత్ షా.. రాష్ట్రంలో భద్రతా పరిస్థితులు, అభివృద్ధిని సమీక్షించడంతోపాటు ఆర్మీ, ఇండో-టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌, అస్సాం రైఫిల్స్‌ సిబ్బందితో భేటీ కానున్నారు.

Follow Us
కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన..
కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన..
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా?ప్రాణాలు తీసే తప్పుఇదే
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా?ప్రాణాలు తీసే తప్పుఇదే
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
సుకన్య పథకంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన రూల్స్!
సుకన్య పథకంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన రూల్స్!
టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్
టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్
'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
డెయిరీల్లోకి చేరిన కెమికల్.. వెలుగులోకి షాకింగ్ పాల స్కామ్..!
డెయిరీల్లోకి చేరిన కెమికల్.. వెలుగులోకి షాకింగ్ పాల స్కామ్..!
మీకంటే బెగ్గర్స్ బెటర్.. 104 కోట్లు దోచేసిన ఏసీ కోచ్ ప్రయాణికులు
మీకంటే బెగ్గర్స్ బెటర్.. 104 కోట్లు దోచేసిన ఏసీ కోచ్ ప్రయాణికులు
బిగ్‌ అలర్ట్‌.. ఈనెల 31లోగా ఈ పని పూర్తి చేయకుంటే భారీ పెనాల్టీ!
బిగ్‌ అలర్ట్‌.. ఈనెల 31లోగా ఈ పని పూర్తి చేయకుంటే భారీ పెనాల్టీ!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం