పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం..

దసరా పండుగ రోజు కూడా కశ్మీర్‌లో కాల్పుల మోత మోగింది. కూంబింగ్ చేపడుతున్న భారత జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. పుల్వామా జిల్లాలోని అవంతిపురా ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ఎన్ కౌంటర్ జరుగుతున్న సమయంలో మరికొందరు ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఘటనాస్థలి నుంచి పెద్ద ఎత్తున మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.

పుల్వామాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం..

Updated on: Oct 08, 2019 | 6:12 PM

దసరా పండుగ రోజు కూడా కశ్మీర్‌లో కాల్పుల మోత మోగింది. కూంబింగ్ చేపడుతున్న భారత జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు ఉగ్రవాదులు. పుల్వామా జిల్లాలోని అవంతిపురా ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో భద్రతా బలగాల కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అయితే ఎన్ కౌంటర్ జరుగుతున్న సమయంలో మరికొందరు ఉగ్రవాదులు తప్పించుకున్నారు. ఘటనాస్థలి నుంచి పెద్ద ఎత్తున మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us