న్యూజిల్యాండ్‌లో మ‌ళ్లీ పెరుగుతోన్న క‌రోనా కేసులు

ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్ శుక్రవారం న్యూజిలాండ్ యొక్క అతిపెద్ద నగరం ఆక్లాండ్‌లో 12 రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించారు. దేశంలో కరోనావైరస్ కేసులను గుర్తించడానికి, వ్యాధి వ్యాప్తిని నియంత్రించ‌డానికి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అనూహ్యంగా మొద‌లైన వ్యాప్తి రెండ‌వ ద‌శ‌కు చేర‌కుండా నిరోధించడానికి ఆగస్టు 26 వరకు ఆక్లాండ్‌లో స్టే-ఎట్-హోమ్ ఆర్డర్లు అమలులో ఉంటాయని ఆర్డెర్న్ చెప్పారు. ఈ సంవత్సరం ప్రారంభంలో న్యూజిలాండ్‌లో నమోదైన కరోనావైరస్ కేసులు, తాజా కేసులతో సంబంధం లేద‌ని అధికారులు నిర్ధారించారు. మంగళవారం ఒక […]

న్యూజిల్యాండ్‌లో మ‌ళ్లీ పెరుగుతోన్న క‌రోనా కేసులు
Follow us

|

Updated on: Aug 14, 2020 | 4:43 PM

ప్రధానమంత్రి జసిందా ఆర్డెర్న్ శుక్రవారం న్యూజిలాండ్ యొక్క అతిపెద్ద నగరం ఆక్లాండ్‌లో 12 రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించారు. దేశంలో కరోనావైరస్ కేసులను గుర్తించడానికి, వ్యాధి వ్యాప్తిని నియంత్రించ‌డానికి ఈ నిర్ణ‌యం తీసుకున్నారు. అనూహ్యంగా మొద‌లైన వ్యాప్తి రెండ‌వ ద‌శ‌కు చేర‌కుండా నిరోధించడానికి ఆగస్టు 26 వరకు ఆక్లాండ్‌లో స్టే-ఎట్-హోమ్ ఆర్డర్లు అమలులో ఉంటాయని ఆర్డెర్న్ చెప్పారు. ఈ సంవత్సరం ప్రారంభంలో న్యూజిలాండ్‌లో నమోదైన కరోనావైరస్ కేసులు, తాజా కేసులతో సంబంధం లేద‌ని అధికారులు నిర్ధారించారు.

మంగళవారం ఒక కుటుంబంలోని నలుగురు వ్యక్తులు పాజిటివ్ అని తేలింది. దీంతో అక్క‌డ కొత్త కేసు లేకుండా 102 రోజుల పాటు తీసుకున్న క‌ట్ట‌డి చ‌ర్య‌ల‌కు బ్రేక్ ప‌డింది. న్యూజిలాండ్ ఇప్పుడు ఒక క్లస్ట‌ర్‌లో 30 వైరస్ కేసుల‌ను గుర్తించింది. కాగా ఆ దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు వైర‌స్ కార‌ణంగా 22 మంది ప్రాణాలు కొల్పోయారు.

ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
ఎన్నికల ప్రచారంలో బిజీగా రామ్ చరణ్ హీరోయిన్.. ఎవరికోసమంటే..
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
Ex-Cricketerపై చిరుత దాడి..ప్రాణాలకు తెగించి కాపాడిన పెంపుడుకుక్క
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
ఉద్యోగం మానేసినందుకు పండగ చేసుకున్నాడు.. నచ్చని కంపెనీలో పనిచేసే
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
పెళ్లి డ్రెస్ కు కొత్త రూపం ఇచ్చిన సమంత.. ఇకపై ఇలాగే..
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
శ్రీశైలంలో ఘనంగా శ్రీ భ్రమరాంబికాదేవికి కుంభోత్సవం
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
హుండీలోని రూ 2 వేల నోట్ల మార్పిడికి ఆర్బీఐ గ్రీన్‌ సిగ్నల్
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
మల్లె పువ్వుతో అందమే కాదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్!
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ఫ్రేషర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన దిగ్గజ టెక్ కంపెనీ.. 6 వేల మంది
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
ముసుగు చాటున అందాల ముద్దుగుమ్మ.. ముక్కుపుడకనే అసలు అట్రాక్షన్..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..
జూబ్లీహిల్స్‌లో కోట్ల విలువైన వజ్రాభరణాలు చోరీ..