Shiva Prajapati |
Feb 27, 2021 | 11:52 PM
పంజాబ్‌లోని లుధియానాలో రాత్రిపూట కనిపించిన వింత కాంతులు స్థానికులను ఆశ్చర్యపరిచాయి
2020లో మొదలైన వింతలు.. 2021లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అనుమానస్పద త్రికోణ స్తంభాలు (మోనోలిత్ ఏకశిల విగ్రహం)
ఆకాశంలో ఏదో మండుతున్నట్లుగా కనిపించింది. అవి మంటలు కాదని, గ్రహాంతరవాసుల వాహనాలని నెటిజన్లు భావిస్తున్నారు.
భూగ్రహంపై ఏలియన్స్ దాడులు చేయడానికి సిద్ధమవుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వింత కాంతులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన స్థానికులు..