AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరె ! మనిషి ముఖంతో మేకపిల్ల ! చూడాల్సిందే !

రాజస్తాన్ లోని నిమోడియా అనే గ్రామంలో ఈ మధ్య ఓ విచిత్రం జరిగింది. అక్కడ ఓ నల్లని మేకపిల్ల మనిషి ముఖంతో పుట్టి అందర్నీ  ఆశ్చర్యపరిచింది. మనిషి కళ్ళు, నోరు వంటి అవయవాలతో పుట్టిన ఈ మేకను అంతా భగవంతుని అవతారమేనని పూజించడం మొదలెట్టారు. ఈ  మేక తాలూకు వీడియోను దీని యజమాని ముకేష్ జీ ప్రజాపాప్ రిలీజ్ చేశారు. అయితే ‘సైక్లోపియా ‘ అనే జన్యు సంబంధ లోపమే ఇది ఇలా పుట్టడానికి కారణమంటున్నారు.  ఇక-2017 […]

అరె ! మనిషి ముఖంతో మేకపిల్ల ! చూడాల్సిందే !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jan 23, 2020 | 6:55 PM

Share

రాజస్తాన్ లోని నిమోడియా అనే గ్రామంలో ఈ మధ్య ఓ విచిత్రం జరిగింది. అక్కడ ఓ నల్లని మేకపిల్ల మనిషి ముఖంతో పుట్టి అందర్నీ  ఆశ్చర్యపరిచింది. మనిషి కళ్ళు, నోరు వంటి అవయవాలతో పుట్టిన ఈ మేకను అంతా భగవంతుని అవతారమేనని పూజించడం మొదలెట్టారు.

ఈ  మేక తాలూకు వీడియోను దీని యజమాని ముకేష్ జీ ప్రజాపాప్ రిలీజ్ చేశారు. అయితే ‘సైక్లోపియా ‘ అనే జన్యు సంబంధ లోపమే ఇది ఇలా పుట్టడానికి కారణమంటున్నారు.  ఇక-2017 లో కూడా అస్సాం లోని ఓ గ్రామంలో ఒంటి కన్నుతో జన్మించిన మేకపిల్ల సంచలనం రేపింది. దానికి చెవులు, కనుబొమలు ఉన్నాయి. అయితే ముక్కుభాగం దాదాపు మూసుకుపోయింది.. కాగా.. ఇలా జన్యు లోపంతో పుట్టిన జీవాలు ఎక్కువకాలం జీవించలేవని అంటున్నారు.

Follow Us
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
నేను వచ్చింది మీ ఆశీస్సుల కోసమే.. నారీ శక్తి వందన సమ్మేళనంలో..
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
వరల్డ్ నంబర్ 1 బ్యాటర్‌తో 15 ఏళ్ల వైభవ్ ఢీ..పగ తీర్చుకుంటాడా?
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
పెద్ది మూవీలో సీనియర్ హీరో ఎంట్రీ.. పదేళ్ల తర్వాత చరణ్ తో
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
తెలంగాణలో హెల్త్ ఏటీఎంలు.. నిమిషాల్లోనే 130 టెస్టులు
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
ఓడలు బండ్లు అవ్వడమంటే ఇదేనేమో.. 13 కప్పులు కొట్టినోళ్లు అట్టడుగున
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గ్యాస్ స్టవ్ క్లీనింగ్‌కి ఇదొక సింపుల్ పద్దతి.. 10 నిమిషాల్లోనే
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
గుడ్ న్యూస్.. తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
వేసవి సెలవుల్లో మీ పిల్లలు మొబైల్‌కే అతుక్కుపోతున్నారా?ఈ చిట్కాలు
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..
సబ్జా గింజలు ఇలా తీసుకుంటే శరీరంలో జరిగేదిదే..
చేతితో కొట్టడం వల్ల రిమోట్ ఎందుకు పనిచేస్తుంది..? అసలు సీక్రెట్..
చేతితో కొట్టడం వల్ల రిమోట్ ఎందుకు పనిచేస్తుంది..? అసలు సీక్రెట్..