Viral Video: వావ్.. సూపర్ కాప్.. 10 కిలోమీటర్లు కారుతో ఈడ్చుకెళ్లినా తగ్గలే.. షాకింగ్ వీడియో..

Viral Video: ముంబైలో మందుబాబుల దురుసు ప్రవర్తనకు ఓ ట్రాఫిక్‌పోలీస్‌ ఇచ్చిన షాక్‌.. అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఓ ఏరియాలో నిర్వహిస్తున్న డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో తప్పించుకునేందుకు ప్రయత్నించిన మందుబాబు.. తనను ఆపిన ట్రాఫిక్‌ పోలీస్‌పైకి కారు ఎక్కించే ప్రయత్నం చేశాడు. అయితే, ట్రాఫిక్‌ పోలీస్‌..

Viral Video: వావ్.. సూపర్ కాప్.. 10 కిలోమీటర్లు కారుతో ఈడ్చుకెళ్లినా తగ్గలే.. షాకింగ్ వీడియో..
Traffic Police

Updated on: Apr 16, 2023 | 9:22 PM

ముంబైలో మందుబాబుల దురుసు ప్రవర్తనకు ఓ ట్రాఫిక్‌పోలీస్‌ ఇచ్చిన షాక్‌.. అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఓ ఏరియాలో నిర్వహిస్తున్న డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో తప్పించుకునేందుకు ప్రయత్నించిన మందుబాబు.. తనను ఆపిన ట్రాఫిక్‌ పోలీస్‌పైకి కారు ఎక్కించే ప్రయత్నం చేశాడు. అయితే, ట్రాఫిక్‌ పోలీస్‌.. కారు బ్యానెట్‌పైకి ఎక్కి కూర్చున్నారు. అయినప్పటికీ మందుబాబు మాత్రం.. అదేమీ పట్టించుకోకుండా 10 కిలోమీటర్ల దూరం కారును ముందుకు తీసుకెళ్లాడు. దీంతో కారు అద్దంపై.. అలాగే గట్టిగా పట్టుకుని మిర్రర్‌పై పడుకుండిపోయాడు పోలీస్‌. అయితే, ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డేరింగ్‌ ట్రాఫిక్‌ పోలీస్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజన్లు.

 

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us