16 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు..షాకింగ్‌ ఘటన

స్కూల్ బస్సులో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా పిల్లలు అరుపులు వినిపించాయి. అదే సమయంలో చిన్నారుల అరుపులు విని కొందరు స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి సకాలంలో చిన్నారులను కాపాడారు. అనంతరం అగ్నిప్రమాదంపై పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

16 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సులో మంటలు..షాకింగ్‌ ఘటన
School Bus Fire

Updated on: Nov 14, 2024 | 2:16 PM

యూపీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘజియాబాద్ కౌశాంబి ప్రాంతంలో 16 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గురువారం ఉదయం స్కూల్‌ పిల్లలతో బయల్దేరిన బస్సులో ఒక్కసారిగా మంటలు వ్యాపించటంతో పిల్లలంతా భయంతో హహాకారాలు చేశారు.

ఈ క్రమంలో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే విద్యార్థులను కిందకు దింపేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

స్కూల్ బస్సులో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా పిల్లలు అరుపులు వినిపించాయి. అదే సమయంలో చిన్నారుల అరుపులు విని కొందరు స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి సకాలంలో చిన్నారులను కాపాడారు. అనంతరం అగ్నిప్రమాదంపై పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

మరన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us