సలాం చంద్రకాంత్..!

లద్ధాఖ్‌లోని గాల్వన్‌ వాలీ దగ్గర జరిగిన ఘర్షణలో అమరుడైన చంద్రకాంత ప్రధాన్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఒడిశాలోని కంద్‌మల్‌లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు...

సలాం చంద్రకాంత్..!

Updated on: Jun 19, 2020 | 6:02 PM

లద్ధాఖ్‌లోని గాల్వన్‌ వాలీ దగ్గర జరిగిన ఘర్షణలో అమరుడైన చంద్రకాంత ప్రధాన్‌ అంత్యక్రియలు ముగిశాయి. ఒడిశాలోని కంద్‌మల్‌లో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. గాల్లో కాల్పులు జరిపి సైనిక వందనం సమర్పించారు సైనికులు. కుటుంబ సభ్యులు, బంధువులు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అశృనయనాలతో వీరజవాన్‌కు వీడ్కోలు పలికారు.

గాల్వన్‌ లోయలో జరిగిన ఘర్షణలో పశ్చిమబెంగాల్‌లోని బిర్‌బుమ్‌కు చెందిన రాజేష్‌ ఒరాంగ్‌ అమరుడయ్యారు. దీంతో స్వరాష్ట్రానికి భౌతిక కాయం చేరుకోవడంతో అంత్యక్రియలు నిర్వహించారు. సైనిక లాంఛనాలతో రాజేష్‌ ఒరాంగ్‌కు అంత్యక్రియలు నిర్వహించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us