Har Ghar Tiranga: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అదిరిపోయే సాంగ్‌ విడుదల.. దేశ శక్తిని ప్రతిబింబిస్తోన్న హర్‌ ఘర్‌ తిరంగా పాట

Har Ghar Tiranga: దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హర్‌ ఘర్‌ తిరంగా అంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా..

Har Ghar Tiranga: 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు అదిరిపోయే సాంగ్‌ విడుదల.. దేశ శక్తిని ప్రతిబింబిస్తోన్న హర్‌ ఘర్‌ తిరంగా పాట
Har Ghar Tiranga
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 04, 2022 | 5:05 PM

Har Ghar Tiranga: దేశ వ్యాప్తంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. హర్‌ ఘర్‌ తిరంగా అంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతంగా చేసేందుకు కేంద్ర సాంస్కృతిశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇందుకు సంబంధించిన ఓ సాంగ్‌ విడులైంది. హర్‌ ఘర్‌ తిరంగా అంటూ సాగే ఈ పాట విడుదలైంది. ఈ సాంగ్‌లో ప్రధాని మోడీతో పాటు సినీ నటీనటులు అమితాబ్‌ బచ్చన్‌, అక్షయ్‌ కుమార్‌, ప్రభాస్‌, అజయ్‌దేవగన్‌, కీర్తీ సురేష్‌, అనుష్క శర్మ, క్రీడాకారులు కపిల్‌దేవ్‌, విరాట్‌ కోహ్లీ,హర్థిక్‌ పాండ్యా, పీవీ సింధు తదితులు కనిపించనున్నారు. ఈ సాంగ్‌కు ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించినట్లు తెలుస్తోంది. ఇండియాలో అన్ని ప్రాంతాలను ఏకం చేసేలా ఈ పాటను రూపొందించారు.

అయితే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఆగస్టు 15వ తేదీ నాటికి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమం పేరుతో ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తోంది కేంద్ర సర్కార్‌. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడితో మీరే కోటీశ్వరులు
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
120 గంటలు ఏకధాటిగా వాడొచ్చు.. అతి తక్కువ ధరలో బడ్స్..
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
ఐకాన్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే ఫ్యూజులు అవుట్ అవ్వాల్సిందే
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
హైదరాబాద్‎లో‎ ఐపీఎల్ టికెట్లు దొరకడం లేదా.. అసలు కారణం ఇదే..
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
ప్లాస్టిక్ నాడు మానవులకు వరం అనుకున్నారు.. నేడు వ్యర్ధాలతో శాపం.
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
క్రెడిట్ కార్డు యూజర్లకు ఆ బ్యాంక్ షాక్..17 వేల కార్డుల బ్లాక్
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
వేసవిలో పుదీనా నీరు తాగితే ఇన్ని లాభాలా..? తెలిస్తే ఇప్పుడే మొదలు
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
పాన్ కార్డులో తప్పులున్నాయా.. సరిచేసుకోవడం చాలా సులభం..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఎలక్ట్రానిక్స్ మార్కెట్‌ వైపు రిలయన్స్ దూకుడు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..
ఫోన్ ట్యాపింగ్ కేసులో రిటైర్డ్ ఐజీ ప్రమేయం.. సీపీ కలక ప్రకటన..