Israeli embassy blast: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు.. పలు కార్లు ధ్వంసం

ఢిల్లీలో కలకలం చెలరేగింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు కార్ల ధ్వంసమయ్యాయి.

Israeli embassy blast: ఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వద్ద పేలుడు.. పలు కార్లు ధ్వంసం
Follow us

|

Updated on: Jan 29, 2021 | 6:27 PM

Israeli embassy blast: ఢిల్లీలో కలకలం చెలరేగింది. ఇజ్రాయెల్ రాయభార కార్యాలయం వద్ద పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి పలు కార్ల ధ్వంసమయ్యాయి. పేలుడు జరిగిన ప్రదేశానికి ఢిల్లీ పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. ఫుట్‌పాత్ సమీపంలో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఎటువంటి గాయాలు కాలేదని సమాచారం అందుతోంది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం రాజధాని నడిబొడ్డున ఉన్న ఔరంగజేబ్ రోడ్‌లో ఉంది. బీటింగ్ రీట్రీట్ కార్యక్రమానికి 1.4 కిలోమిటర్ల దూరంలో ఈ పేలుడు సంభంవించింది.  పేలుడుకు ఐఈడీ ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు. పూల కుండీలో పేలుడు సంభవించినట్లు తెలిపారు. 

పేలుడులో ఎవరికీ గాయాలు కాలేదని ఫైర్ అధికారి టీవీ9తో చెప్పారు. నాలుగైదు కార్లు మాత్రమే ధ్వంసమైనట్లు వివరించారు.

Also Read:

Madanapalle double murder: మదనపల్లె మర్డర్స్.. తిరుపతి రుయాకు నిందితులు.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?

MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఏడాది జైలు శిక్ష.. ఆ కేసు విషయంలో నాంపల్లి ప్ర‌త్యేక కోర్టు తీర్పు

Latest Articles
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
పాము కాటుతో మృతిచెందిన అతని శవాన్ని తీసుకెళ్లి....
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
తక్కువ ధరలో సూపర్ కార్స్ ఇవే.. భద్రత విషయంలో నో రాజీ
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
జోరుగా ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి.. కాంగ్రెస్‎కు కౌంటర్..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
ఏపీలో పోలింగ్‎కు ఏర్పాట్లు పూర్తి.. ఈసీ కీలక విషయాలు వెల్లడి..
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
టీ 20 ప్రపంచకప్ జట్టులో మార్పులు! ఆ ప్లేయర్లకు చిగురిస్తోన్న ఆశలు
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
గుండెపోటు వచ్చిన వారికి అందించాల్సిన ప్రాథమిక చికిత్స ఇదే..
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
కారు బీమాతో ఎంతో ధీమా.. క్లెయిమ్ చేసే సమయంలో ఆ జాగ్రత్తలు మస్ట్
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఓట్స్‌తో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు..
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఎండాకాలంలో అమృతమే.. చెరుకు రసం ఎందుకు తాగాలో తెలుసా..?
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..
ఇదెక్కడి మాస్ రా మావా..!! డ్యూయల్ రోల్‌లో అల్లు అర్జున్..