ANIL KUMAR

టాలీవుడ్ లో సరికొత్త సోయగం.. శివాని నాగారం.

02 May 2024

ఒకే ఒక్క సినిమా.. తనని ఓవర్ నైట్ స్టార్ ని చేసింది.! యూత్ న్యూ క్రష్ ని చేసింది.. అదే అంబాజీపేట మ్యారేజి బ్యాండు.

సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమా హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు.. ఆమె నటి శివాని నాగారం.

ఈ సినిమాలో శివాని నాగారం నటనకు , స్మైల్ కి , క్యూట్ లుక్స్ కి యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది.

ఈమె ను చూసి.. ఇలాంటి అమ్మాయి మన లైఫ్ లో ఎందుకు దొరకలేదు అంటూ పలు కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

శివాని క్యూట్ ఎక్సప్రెషన్స్ తో ప్రేక్షకుల మనసులని దోచేసింది. అలాగే అన్ని ఎమోషన్స్ ను చక్కగా పలికించింది.

ఒక్కమాటలో చెప్పాలంటే ఈ సినిమా తరువాత శివాని క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు పెరిగిపోయింది అంటున్నారు నెటిజెన్స్.

ఇక శివాని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ.. కొత్త కొత్త ఫోటోస్ షేర్ చేస్తూ యూత్ ను ఆకట్టుకుంటుంది.

శివాని హీరోయిన్ గానే కాక క్లాసిక్ డాన్సర్ కం సింగర్ గాను టాలెంట్ ప్రూవ్ చేసుకుంటూ ఇండస్ట్రీలో అడుగులు వేస్తుంది.