ANIL KUMAR

కుర్రాళ్ళ మనసు కొల్లగొట్టేలా డ్యాన్స్ ఇరగదీసిన మహానటి కీర్తి సురేష్.

02 May 2024

టాలీవుడ్ క్యూట్ హీరోయిన్ కీర్తి సురేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన న్యూ ఫోటోలు ప్రజెంట్ వైరల్‌ అవుతున్నాయి.

ఎప్పుడూ క్యూట్ గా కామ్ గా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. ఈ ఫొటోస్ లో మాత్రం డాన్స్ ఇరగదీసినట్టు తెలుస్తుంది.

ఇంటర్నేషనల్ డాన్స్ డే అని కాప్షన్ తో అదిరిపోయే స్టెప్ ఫోజులతో యూత్ ని అట్ట్రాక్ట్ చేస్తుంది ఈ సొగసరి.

‘మహానటి’ సినిమాలో నటించి జాతీయ అవార్డును సొంతం చేసుకున్న హీరోయిన్ కీర్తి కి ఈ సినిమా ఒక మెయిలు రాయి.

సౌత్ లో కీర్తి సురేష్ పాపులరిటీ తెలిసిందే.. బేబీ జాన్ సినిమాతో బీ టౌన్ లోకి అడుగుపెడుతుంది కీర్తి సురేష్.

ఇక ప్రస్తుతం కీర్తి వయసు 31 ఏళ్లు.. ఈమె పెళ్లిపై ఎప్పుడూ ఏదో ఒక న్యూస్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది.

కీర్తి సురేష్‌ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 24 ఏళ్ళు అవుతుంది.. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ కోసం చాల టైం పట్టింది.

కీర్తి సినిమాలంటే అభిమానుల్లో ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది.. ఇక ఈమె సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చెప్పనక్కర్లేదు.