AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుల వివక్ష, ఆ పంచాయతీ ప్రెసిడెంటును కింద ‘కూర్చోబెట్టింది’

తమిళనాడులోని కడలూరులో కుల వివక్ష..ఓ గ్రామ పంచాయతీ అధ్యక్షురాలిని కింద ‘నేలపై కూర్చోబెట్టింది’. నిజానికి గ్రామ సమస్యలపై చర్చించేందుకు ఉద్దేశించిన ఓ సమావేశానికి ఆమె అధ్యక్ష హోదాలో అధ్యక్షత వహించాల్సి ఉంది. కానీ ఎస్సీ వర్గానికి చెందిన ఆమెను అగ్ర వర్ణాలవారు నేలపై కూర్చోబెట్టారు. ‘తెర్కు తిట్టాయ్’ గ్రామ పంచాయితీకి ఆమె గత ఏడాది ప్రెసిడెంటుగా ఎన్నికైంది. ఇది రిజర్వ్డ్ స్థానం.. కానీ కులం తక్కువదానినని తనను చిన్న చూపు చూస్తున్నారని, గ్రామ అభివృద్దికి సంబంధించిన ఏ […]

కుల వివక్ష, ఆ పంచాయతీ ప్రెసిడెంటును కింద 'కూర్చోబెట్టింది'
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 10, 2020 | 3:32 PM

Share

తమిళనాడులోని కడలూరులో కుల వివక్ష..ఓ గ్రామ పంచాయతీ అధ్యక్షురాలిని కింద ‘నేలపై కూర్చోబెట్టింది’. నిజానికి గ్రామ సమస్యలపై చర్చించేందుకు ఉద్దేశించిన ఓ సమావేశానికి ఆమె అధ్యక్ష హోదాలో అధ్యక్షత వహించాల్సి ఉంది. కానీ ఎస్సీ వర్గానికి చెందిన ఆమెను అగ్ర వర్ణాలవారు నేలపై కూర్చోబెట్టారు. ‘తెర్కు తిట్టాయ్’ గ్రామ పంచాయితీకి ఆమె గత ఏడాది ప్రెసిడెంటుగా ఎన్నికైంది. ఇది రిజర్వ్డ్ స్థానం.. కానీ కులం తక్కువదానినని తనను చిన్న చూపు చూస్తున్నారని, గ్రామ అభివృద్దికి సంబంధించిన ఏ కార్యక్రమాల్లోనూ తనను పాల్గొననివ్వడంలేదని ఆమె వాపోయింది. అగ్రవర్ణాలకు నేను ఎంతగానో సహకరిస్తున్నా..కానీ నన్ను దూరం పెడుతున్నారు అని ఆది ద్రవిడ కులానికి చెందిన ఆమె తెలిపింది. తాజా ఘటన గురించి పై అధికారులకు ఈ విషయం తెలిసి గ్రామ కార్యదర్శిని సస్పెండ్ చేసి దీనిపై విచారణకు ఆదేశించారు. ఇతర మహిళలంతా కుర్చీల్లో కూర్చుంటే ఈ గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు మాత్రం దూరంగా కింద కూర్చున్న ఫోటో వైరల్ అవుతోంది.

కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
PSLV-C62 ప్రయోగంలో అంతరాయం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
చిన్న విషయాలకే పట్టలేని కోపం వస్తుందా? ఈ గ్రహాన్ని బలోపేతం చేయండి
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
కాలీఫ్లవర్ నుండి పురుగులను ఎలా తొలగించాలి? వెరీ సింపుల్‌..
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
గోశాలకు సోనూసూద్ భారీ విరాళం.. ఎన్ని లక్షలు ఇచ్చాడో తెలుసా?
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
నా కూతురు సినిమాలు ఆపేయడానికి కారణం అదే.. హీరోయిన్ రవళి తల్లి..
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
జాతీయ యువజన దినోత్సవం ఎందుకు జరుపుకుంటారో తెలుసా?
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం.! బాబా వంగా జోస్యం నిజమవుతోందా.
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..
పాకిస్తాన్‌లో వాసుదేవుడి కాలం నాటి నాణేలు లభ్యం..