G20 Summit: దేశ రాజధాని ఢిల్లీలో నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వర్షం.. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో..

|

Sep 09, 2023 | 6:25 AM

G20 Summit: దేశ రాజధాని న్యూఢిల్లీ వర్షం నాన్ స్టాప్‌గా పడుతోంది. ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో ఇవాళ రాత్రి నుంచి వర్షం కంటిన్యూగా కరుస్తూనే ఉంది. వసంత్ కుంజ్, మునిర్ఖా ఎన్‌క్లేవ్, లజ్‌పత్ నగర్, ఎన్ఏఐ ప్రాంతంలో రాత్రి నుంచి వర్షం పడుతోంది.

G20 Summit: దేశ రాజధాని ఢిల్లీలో నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వర్షం.. ముఖ్యంగా ఆ ప్రాంతాల్లో..
Delhi Rains
Follow us on

G20 Summit: దేశ రాజధాని న్యూఢిల్లీ వర్షం నాన్ స్టాప్‌గా పడుతోంది. ఢిల్లీలో వివిధ ప్రాంతాల్లో ఇవాళ రాత్రి నుంచి వర్షం కంటిన్యూగా కరుస్తూనే ఉంది. వసంత్ కుంజ్, మునిర్ఖా ఎన్‌క్లేవ్, లజ్‌పత్ నగర్, ఎన్ఏఐ ప్రాంతంలో రాత్రి నుంచి వర్షం పడుతోంది.

నరేలా ఏరియాలో కురుస్తున్న వర్షం..

వసంత్ కుంజ్, మునిర్కా ఎన్‌క్లేవ్ పరిసర ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షం..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..