కోవిడ్-19 ఎఫెక్ట్…అసెంబ్లీ ఉపఎన్నికల వాయిదా

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దాదాపు 12 లక్షలకు చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు  జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 కారణంగా వీటిని నిర్వహించే పరిస్థితిలో..

కోవిడ్-19 ఎఫెక్ట్...అసెంబ్లీ ఉపఎన్నికల వాయిదా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 23, 2020 | 1:01 PM

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దాదాపు 12 లక్షలకు చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు  జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 కారణంగా వీటిని నిర్వహించే పరిస్థితిలో లేమని ఆయా  రాష్ట్రాలు విన్నవించుకున్నాయి.  ముఖ్యంగా మధ్యప్రదేశ్ లో ఖాళీ అయిన 24 అసెంబ్లీ సీట్లకు ఉపఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా, ఇద్దరు సభ్యుల మృతితో ఈ నియోజకవర్గాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు కూడా ఈ ఉప ఎన్నికలు అగ్నిపరీక్షే.. అయితే కరోనా వైరస్ పరిస్థితి కారణంగా ఈ రాష్ట్రంతో బాటు వివిధ రాష్ట్రాల్లో ఆయా అసెంబ్లీ ఉప ఎన్నికలను వాయిదా వేయవలసిన పరిస్థితి నెలకొంది.  ఈ దృష్ట్యా పలు రాజకీయ పార్టీల అభిప్రాయాలను ఈ నెల 31 లోగా పంపాలని ఈసీ కోరింది. బీహార్ లో  మరో రెండు మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఇందుకు ఎన్నికల కమిషన్ సన్నాహాలు ప్రారంభించినప్పటికీ పలు విపక్ష పార్టీలు…. వీటిని ఈసీ వాయిదా వేయవచ్ఛునని భావిస్తున్నాయి.

Latest Articles
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
సూర్య ధనాధన్ సెంచరీ.. హైదరాబాద్‌పై ముంబై ఘన విజయం
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే.. పిల్లలు లొట్టలేసుకుంటూ తింట
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
మటన్ పులుసును ఇలా చేశారంటే.. అదుర్స్ అనాల్సిందే!
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
కార్పొరేట్ ప్రపంచంలో నయా ట్రెండ్‌.. ఆఫీస్‌ పికాకింగ్‌..
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
బజ్జీల బండికి కోట్లలో వ్యాపారం.. అసలు రహస్యం తెలుసా ??
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
వారి వల్లే సిద్ధార్థ్‌తో నా నిశ్చితార్థం జరిగింది: అదితీ రావు
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
దాబా స్టైల్‌లో ఇలా చికెన్ కర్రీ చేయండి.. తిన్నవారు వావ్ అనాల్సింద
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
రాణించిన హార్దిక్.. కమిన్స్ మెరుపులు.. ముంబై టార్గెట్ ఎంతంటే?
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు
స్లీపర్ టిక్కెట్‌ని కొనుగోలు చేసి ఏసీ కోచ్‌లో ప్రయాణించవచ్చు