Corona Cases India: దేశంలో మళ్లీ కరోనా విజృంభణ. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే.!

Corona Cases In India: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 22,854 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి..

Corona Cases India: దేశంలో మళ్లీ కరోనా విజృంభణ. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే.!
Corona-Virus-India

Updated on: Mar 11, 2021 | 12:53 PM

Corona Cases In India: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 22,854 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,85,561కి చేరింది. ఇందులో 1,89,226 యాక్టివ్ కేసులు ఉండగా, 1,09,38,146 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న 126 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 1,58,189కి చేరుకుంది. నిన్న కొత్తగా 18,100 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

కాగా, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో మునపటి కంటే భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో నిన్న ఒక్కరోజులో 13,659 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేరళలో 2,475 కొత్త కేసులు బయటపడ్డాయి. దీనితో ఈ రెండు రాష్ట్రాలలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

Viral Video: భయంతో పరుగెత్తిన జింక.. వేటాడి.. వెంటాడి.. మట్టుబెట్టిన మొసలి.. థ్రిల్లింగ్ వీడియో వైరల్.!

కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!

కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!