Rahul Jodo Yatra: యూపీలో రాహుల్ జోడో యాత్ర.. పోటీగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సభ

ఉత్తరప్రదేశ్‌లో ఒక్కరోజు విరామం తరువాత భారత్‌ జోడో యాత్రను ప్రారంభించారు రాహుల్‌గాంధీ. ప్రయాగ్‌రాజ్‌లో యాత్ర కొనసాగింది. ఈనెల రాయ్‌బరేలిలో భారత్‌ జోడో యాత్రలో ప్రియాంకాగాంధీ కూడా పాల్గొంటారు. సోమవారం అమేథీలో పర్యటిస్తారు రాహుల్‌. ఇదే సమయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా అమేధీలో సభ నిర్వహిస్తున్నారు.

Rahul Gandhi
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 22, 2024 | 8:14 PM

ఉత్తరప్రదేశ్‌లో ఒక్కరోజు విరామం తరువాత భారత్‌ జోడో యాత్రను ప్రారంభించారు రాహుల్‌గాంధీ. ప్రయాగ్‌రాజ్‌లో యాత్ర కొనసాగింది. ఈనెల రాయ్‌బరేలిలో భారత్‌ జోడో యాత్రలో ప్రియాంకాగాంధీ కూడా పాల్గొంటారు. సోమవారం అమేథీలో పర్యటిస్తారు రాహుల్‌. ఇదే సమయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా అమేధీలో సభ నిర్వహిస్తున్నారు.

యూపీలో మూడో రోజు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో న్యాయయాత్ర కొనసాగింది. ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు రాహుల్‌. ఓపెన్‌ టాప్‌ జీపుపై ప్రజలకు అభివాదం చేశారు రాహుల్‌గాంధీ. భారత్‌ జోడో న్యాయయాత్రకు భారీగా కాంగ్రెస్‌ కార్యకర్తలు తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వం విధానాలపై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతున్నారు రాహుల్‌గాంధీ. ప్రయాగ్‌రాజ్‌లో భారత్ జోడో న్యాయ యాత్ర సందర్భంగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తూ, రామమందిరం ప్రాణ ప్రతిష్ఠకు OBC లేదా ST/SC వ్యక్తులను పిలవలేదని మండిపడ్డారు. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య బచ్చన్, ప్రధాని నరేంద్ర మోదీ లాంటి వారు మాత్రమే పాల్గొన్నారన్నారు. ఆ 73 శాతం మంది ఉన్న బలహీన వర్గాల్లో ఒక్కరికి కూడా అవకాశం కల్పించలేదని ఆరోపించారు..

రాహుల్‌గాంధీ జోడో యాత్ర ఈనెల 20వ తేదీన రాయ్‌బరేలి లోకి ప్రవేశిస్తుంది. సోనియాగాంధ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో ప్రియాంకాగాంధీ బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. రాయ్‌బరేలిలో భారత్ జోడో యాత్రకు ప్రియాంకాగాంధీ కూడా హాజరవుతారు. రాయ్‌బరేలిలో ప్రియాంక విజయం కోసం వ్యూహం రచిస్తున్నారు రాహుల్‌. ఈనెల 21వ తేదీ వరకు యూపీలో భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర కొనసాగుతుంది.

అంతకుముందు వయనాడ్‌ ప్రాంతంలో ఏనుగుల దాడిలో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించారు రాహుల్‌గాంధీ. వారికి రావాల్సిన ఎక్స్‌గ్రేషియా త్వరగా అందేలా చూడాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాంతంలో ఏనుగుల కదలికలను తెలిపే రాపిడ్‌ యాక్షన్‌ టీమ్‌ల సంఖ్యను పెంచాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు ఇక్కడ మెడికల్‌ కాలేజీ అవసరం ఉందని తెలిపారు రాహుల్‌గాంధీ.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
బేబీ బంప్‌తో ఓటు వేసిన స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే..

ఈ టిప్స్ పాటించారంటే.. మీ స్టవ్ తళతళ మెరవాల్సిందే!

రేవ్ పార్టీలు, ప‌బ్‌ల‌కు వెళ్లే వ్య‌క్తిని నేను కాదు..

కొత్త రేషన్‌ కార్డుదారులకు గుడ్‌న్యూస్‌.. ప్రభుత్వం కీలక ప్రకటన!

వామ్మో ఇదేం ఫోన్‌ పిచ్చి తల్లి..! ఏకంగా నెత్తిమీదికే ఎక్కిందిగా..

భారతీయుడు వచ్చేస్తున్నాడు..
భారతీయుడు వచ్చేస్తున్నాడు..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..

దొంగిలించిన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినా గుర్తించడం ఎలా?

పైల్స్ నొప్పితో బాధపడుతున్నారా? వంటింటి చిట్కాలు పాటించి చూడండి

సంచలన నిర్ణయం..18 లక్షల మొబైల్‌ నంబర్లు రద్దయ్యే అవకాశం..ఎందుకంటే
సంచలన నిర్ణయం..18 లక్షల మొబైల్‌ నంబర్లు రద్దయ్యే అవకాశం..ఎందుకంటే
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
అర్థరాత్రి తెరిచి ఉన్న ఆలయం తలుపులు.. తెల్లారితే షాకింగ్ సీన్..
పోలీస్ స్టేషన్లో వినూత్న ప్రయోగం.. ఆలయాల తరహాలో ముస్తాబు..

భర్తను కొట్టారని వైన్స్ సిబ్బందిపై భార్య దాడి

దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌

గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..

చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌

అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?

Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!

ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..

ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?