క్యూట్ శ్రీలీల.. సినిమాలు తగ్గిన సొగసులు తగ్గలేదుగా..
Anil Kumar
20 May 2024
మహేష్ బాబుతో గుంటూరు కారం తర్వాత సినిమాల కంటే ఎక్కువగా పర్సనల్ విషయాలపై దృష్టి పెట్టారు నటి శ్రీలీల.
ఏమైందో తెలియదు కానీ ఈ అమ్మడు ఒక్కసారిగా సైలెంట్ అయ్యిపోయింది. ఈమె చేతిలో సినిమాలు ఎం కనిపించడం లేదు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్క సారిగా 7 సినిమాలు అనౌన్స్ చేసిఆ ఘనత కూడా శ్రీలీల కే సొంతం అంటున్నారు కొందరు.
అయితే ఈ అమ్మడి చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ , విజయ్ దేవరకొండ సినిమాలు తప్ప ఎం లేవు.. అవి కూడా ఇప్పట్లో రిలీజ్ లేవు.
ప్రస్తుతానికి కాళీగా ఉంటున్న ఈ వయ్యారి సొగసరి.. ఓ వైపు చదువుతో పాటు మరోవైపు అవకాశాల కోసం చూస్తున్నారు.
ఈ క్రమంలోనే శ్రీలీల అప్పుడప్పుడు ఫోటోషూట్స్ కూడా చేస్తూ ఆమె అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు ఈ బ్యూటీ.
తాజాగా శ్రీలీల చేసిన ఓ ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈమె వయ్యారాలకు యూత్ ఫిదా అవుతున్నారు.
అందులో బ్లాక్ కలర్ డ్రెస్‌లో ఈ అమ్మడు వయ్యారాలు ఒలకబోసింది. తాజా స్టిల్స్ తో నెట్టింట కాకరేపుతుంది ఈ వయ్యారి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి