
CBSE Academic Session 2022 Latest: వచ్చే అకాడమిక్ సెషన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎదురుచూస్తున్న విద్యార్థుల కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) బుధవారం ప్రకటన విడుదల చేసింది. CBSE 2021-22 సెషన్‌కు IX మరియు X తరగతుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్(బుధవారం) 15 నుండి ప్రారంభమవుతుందని తెలిపింది. రిజిస్ట్రేషన్ లింక్ త్వరలో CBSE వెబ్సైట్లో అందుబాటులోకి వస్తుందని బోర్డు తెలిపింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది.