అమిత్ షా పేరుతో నకిలీ ట్వీట్స్.. నలుగురి అరెస్ట్..

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేరుతో ఫేక్ ట్వీట్స్ ప్రచారం చేసిన పలువుర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ షా పేరుతో ఉన్న అఫిషీయల్ ట్విట్టర్‌ పోస్ట్ వచ్చేలా ఎడిట్ చేసి.. ఆయన ఆరోగ్యం బాగులేదంటూ దుష్ప్రచారం చేశారు. అంతటితో ఆగకుండా.. మరికొందరు ఆయన ప్రస్తుతం అస్వస్థతకు గురయ్యారని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ ఫేక్ ప్రచారం చేశారు. ఆయన బోన్ క్యాన్సర్ రావడంతోనే బయటకు కన్పించడం లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయితే […]

అమిత్ షా పేరుతో నకిలీ ట్వీట్స్.. నలుగురి అరెస్ట్..
Follow us

| Edited By:

Updated on: May 09, 2020 | 5:03 PM

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేరుతో ఫేక్ ట్వీట్స్ ప్రచారం చేసిన పలువుర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. అమిత్ షా పేరుతో ఉన్న అఫిషీయల్ ట్విట్టర్‌ పోస్ట్ వచ్చేలా ఎడిట్ చేసి.. ఆయన ఆరోగ్యం బాగులేదంటూ దుష్ప్రచారం చేశారు. అంతటితో ఆగకుండా.. మరికొందరు ఆయన ప్రస్తుతం అస్వస్థతకు గురయ్యారని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారంటూ ఫేక్ ప్రచారం చేశారు. ఆయన బోన్ క్యాన్సర్ రావడంతోనే బయటకు కన్పించడం లేదంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయితే ఈ ఘటనపై అమిత్ షా స్వయంగా శనివారం ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. తాను అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలేనని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు అమిత్ షా హెల్త్‌పై వస్తున్న ట్రోల్స్‌పై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏకంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ ట్రోల్స్‌పై స్పందించారు. ఒకరి ఆరోగ్యం గురించి ఇలాంటి తప్పుడు సందేశాలను వ్యాప్తి చేస్తున్న వారి మనస్తత్వం ఏలా ఉందో అర్ధమవుతుందోని మండిపడ్డారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి పేరుతో ఫేక్ ట్వీట్స్ చేసిన నలుగురిని గుజరాత్‌లోని అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను ఫిరోజ్ ఖాన్, సర్ఫరాజ్, సజ్జాద్ అలీ, సిరాజ్ హుస్సేన్‌గా గుర్తించారు.

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో