Nagababu: వరుణ్ తేజ్ వివాహంపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. ‘ఎవరిని వివాహం చేసుకున్నా పర్లేదు. కానీ’..

Nagababu OpenUp About Varun Marriage: గత డిసెంబర్‌9న మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే సహజంగానే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే..

Nagababu: వరుణ్ తేజ్ వివాహంపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు.. ‘ఎవరిని వివాహం చేసుకున్నా పర్లేదు. కానీ’..
Follow us

|

Updated on: Jan 25, 2021 | 8:02 PM

Nagababu OpenUp About Varun Marriage: గత డిసెంబర్‌9న మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్ ప్యాలెస్‌లో నిహారిక, చైతన్యను వివాహం చేసుకుంది. ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం తరలివచ్చింది. ఇదిలా ఉంటే సహజంగానే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరి వివాహం జరగిన కొన్ని రోజులకే ఇంకొకరి వివాహం ఎప్పుడు చేస్తారన్న ప్రశ్న తలెత్తుతుంది. తాజాగా అచ్చంగా ఇలాంటి ప్రశ్నే మెగా బ్రదర్ నాగబాబుకు కూడా ఎదురైంది. వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు అంటూ అటు అభిమానులతో పాటు, మీడియా కూడా నాగబాబును ప్రశ్నిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో సదరు యాంకర్ నాగబాబు ఇదే ప్రశ్న అడిగారు. దీంతో ఈ ప్రశ్నకు స్పందించిన నాగబాబు.. ‘నా కొడుకు ప్రేమ వివాహం చేసుకున్నా పర్లేదు, పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్న పర్లేదు. అమ్మాయి వరుణ్‌కు అన్ని విధాల సరిజోడీనా కాదా అన్నదే చూస్తాం’ అని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ ప్రస్తుతం బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘గని’ అనే చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇక వరుణ్ ఈ సినిమాతో పాటు ‘ఎఫ్3’లో కూడా నటిస్తున్నాడు.

Also Read: BigBoss-4: సినిమా చాన్స్ కొట్టేసిన మరో బిగ్‌బాస్ కంటెస్టెంట్… ఫేమ్‌ను క్యాష్ చేసుకుంటున్న బ్యూటీ..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో