మూడు గంటల్లో ముంబై టూ షిరిడీ!

ముంబై నుంచి షిరిడీ మధ్య సెమీ హై-స్పీడ్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. 291 కిలోమీటర్లు ఉన్న ఈ మార్గంలో రైలు ప్రయాణానికి ప్రస్తుతం 9 గంటల సమయం పడుతుండగా.. ట్రైన్ 18 ద్వారా 3 గంటల్లోనే గమ్యస్థలం చేరుకునే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే ఈ ట్రైన్‌ను వారమంతా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పుణే లేదా మన్మాడ్ స్టేషన్ల మీదుగా ఈ రైలు‌ను నడిపే అవకాశముంది.

మూడు గంటల్లో ముంబై టూ షిరిడీ!
Follow us

|

Updated on: Jul 02, 2019 | 11:40 PM