మరో రీమేక్‌కు ఓకే చెప్పిన పవన్..!

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పారు. అందులో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వకీల్ సాబ్ ఒకటి, క్రిష్ దర్శకత్వంలో మరొకటి, హరీష్ శంకర్‌ దర్శకత్వంలో ఇంకొకటి.

మరో రీమేక్‌కు ఓకే చెప్పిన పవన్..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 14, 2020 | 7:02 PM

పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్‌లకు ఓకే చెప్పారు. అందులో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వకీల్ సాబ్ ఒకటి, క్రిష్ దర్శకత్వంలో మరొకటి, హరీష్ శంకర్‌ దర్శకత్వంలో ఇంకొకటి. వీటిలో వకీల్ సాబ్‌ షూటింగ్ దాదాపుగా క్లైమాక్స్‌కు వచ్చింది. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ఈ ఏడాది చివరకు పూర్తయ్యే అవకాశాలు ఉండగా.. వచ్చే ఏడాది నుంచి హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో మూవీ తెరకెక్కనుంది. కాగా టాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం.. పవన్‌ మరో చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

మలయాళంలో పెద్ద విజయం సాధించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’‌ తెలుగు రీమేక్‌ హక్కులను ఓ బడా నిర్మాత తీసుకున్నారట. ఇక ఈ మూవీని చూసిన పవన్‌, ఇందులో నటించేందుకు ఓకే చెప్పినట్లు టాక్‌. అందులోనూ ఈ సినిమాకు ఎక్కువ డేట్లు కేటాయించాల్సిన అవసరం లేనందున పవన్.. ఈ రీమేక్‌లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఈ రీమేక్‌లో వెంకటేష్ నటించాలనుకుంటున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Read This Story Also:  Breaking: రోడ్డు ప్రమాదం.. వైసీపీ నేత తనయుడి పరిస్థితి విషమం..!

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు