Yes Bank: ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై యెస్‌ బ్యాంక్‌ అదిరిపోయే వడ్డీరేట్ల పథకం..

Updated on: Jun 25, 2022 | 8:44 AM

ప్రైవేట్‌ బ్యాంక్‌ అయిన యెస్‌ బ్యాంక్‌ వినూత్న పథకంతో ముందుకు వచ్చింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ కస్టమర్ల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. టర్మ్‌ డిపాజిట్లనూ రెపో రేటుతో అనుసంధానిస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటివరకు బ్యాంకులు రుణాలకే ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేటు ను వర్తింప చేస్తున్నాయి...