Stock Markets: స్టాక్ మార్కెట్లో అనిశ్చితికి కారణం ఏమిటి? మార్కెట్ పై బడ్జెట్ ప్రభావం ఎలా ఉంది?

Stock Markets: స్టాక్ మార్కెట్లో అనిశ్చితికి కారణం ఏమిటి? మార్కెట్ పై బడ్జెట్ ప్రభావం ఎలా ఉంది?

KVD Varma

|

Updated on: Feb 05, 2022 | 9:00 AM

బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీని చూసిన అజయ్ లాంటి ఇన్వెస్టర్లు సంతోషకరమైన మూడ్‌లో ఉన్నారు. స్టాక్ మార్కెట్‌లో ర్యా లీపై బెట్టింగ్‌లు దెబ్బతిన్నాయి.  అయితే..మరోవైపు, సంజయ్ వంటి అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు మార్కెట్‌లో చిక్కుకుపోయారు.

బడ్జెట్ రోజున స్టాక్ మార్కెట్‌లో భారీ ర్యాలీని చూసిన అజయ్ లాంటి ఇన్వెస్టర్లు సంతోషకరమైన మూడ్‌లో ఉన్నారు. స్టాక్ మార్కెట్‌లో ర్యా లీపై బెట్టింగ్‌లు దెబ్బతిన్నాయి.  అయితే..మరోవైపు, సంజయ్ వంటి అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు మార్కెట్‌లో చిక్కుకుపోయారు. ఇద్దరూ ఒకే బడ్జెట్‌ను విన్నారు. ఇద్దరూ స్టాక్ మార్కెట్ లో అనుభవం ఉన్నవారే. మరి ఇలా ఎందుకు జరిగింది. కొందరు ఇన్వెస్టర్లు లాభపడగా మరికొందరు ఎందుకు నష్టపోయారు?