Income Tax:  మీ ఆదాయపు పన్ను తగ్గించుకోవాలంటే.. టాక్స్ హార్వెస్టింగ్  చిట్కాలు తెలుసుకోండి!

Income Tax:  మీ ఆదాయపు పన్ను తగ్గించుకోవాలంటే.. టాక్స్ హార్వెస్టింగ్  చిట్కాలు తెలుసుకోండి!

KVD Varma

|

Updated on: Feb 05, 2022 | 8:41 AM

షేర్లు..మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేసిన తరువాత మీరు అమ్మకం చేసినపుదు టాక్స్ ఆదా చేసుకోవచ్చు. మీరు విక్రయించిన వెంటనే కంపెనీ షేర్లను కొనుగోలు చేయడం ద్వారా పన్ను ఆదా చేయడం ఎలాగో ఫార్ములా గురు నుంచి తెలుసుకోండి!

షేర్లు..మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు కొనుగోలు చేసిన తరువాత మీరు అమ్మకం చేసినపుదు టాక్స్ ఆదా చేసుకోవచ్చు. మీరు విక్రయించిన వెంటనే కంపెనీ షేర్లను కొనుగోలు చేయడం ద్వారా పన్ను ఆదా చేయడం ఎలాగో ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి మీరు బ్రోకరేజీలకు చెల్లించబోయే రుసుములను కూడా పరిగణనలోకి తీసుకోవాలని గురు చెప్పారు. మీరు షేర్లను విక్రయించినప్పుడు .. కొనుగోలు చేసినప్పుడు మీరు బ్రోకరేజ్ ఫీజులు, STT, స్టాంప్ డ్యూటీ మొదలైన రుసుములను చెల్లించాలి. ఈ వివరాలన్నీ ఫార్ములా గురువు మీకు చెబుతున్నాడు ఈ వీడియోలో!

 

 

 

Published on: Feb 05, 2022 08:37 AM