ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న హరీష్ రావు

రెండు రోజుల సెలవుల తరువాత ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉభయ సభలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్న హరీష్ రావు
Follow us

| Edited By:

Updated on: Sep 14, 2020 | 9:43 AM

Telangana Assembly Session: రెండు రోజుల సెలవుల తరువాత ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలంగాణ ఉభయ సభలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో సీఎం కేసీఆర్ నూతన రెవెన్యూ చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్బంగా తెలంగాణ రైట్స్ ఇన్ లాండ్ అండ్ పట్టాదార్ పాస్ బుక్స్ బిల్ -2020 ను మండలి ఆమోదం కోసం కేసీఆర్‌ చర్చకు పెట్టనున్నారు. ఇక మంత్రి హరీష్ రావు ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. కరోనా సోకడంతో చికిత్స తీసుకున్న ఆయన ఇటీవల కోలుకున్నారు. శనివారం జరిపిన పరీక్షల్లో ఆయనకు నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన అసెంబ్లీ సమావేశాలకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖకు సంబంధించిన బిల్లులను హరీష్ రావు సభలో ప్రవేశపెట్టనున్నారు.

మరోవైపు నేడు 8 కీలక బిల్లులు అసెంబ్లీలో చర్చకు రానున్నాయి. అందులో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల బిల్లు 2020, తెలంగాణ కోశ బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ బిల్లు 2020, తెలంగాణ ఉద్యోగుల పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ బిల్లు 2020, తెలంగాణ విపత్తు మరియు ప్రజా ఆరోగ్య పరిస్థితి బిల్లు 2020, తెలంగాణ న్యాయస్థానాల రుసుము మరియు దావాల మదింపు సవరణ బిల్లు 2020, తెలంగాణ వస్తు మరియు సేవల పన్ను సవరణ బిల్లు 2020, తెలంగాణ రాష్ట్ర భవన అనుమతి ఆమోదం మరియు స్వీయ ధృవీకరణ విధానం ( టి ఎస్- బి పాస్) బిల్లు 2020 , తెలంగాణ సివిల్ న్యాయస్థానాలు సవరణ బిల్లు 2020లు ఉన్నాయి.

Read More:

Bigg Boss 4: వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన సాయి కుమార్

గుడ్‌న్యూస్‌.. తగ్గిన మాస్క్, పీపీఈ కిట్‌ల ధరలు

Latest Articles
ద్వారానికి మామిడి, అశోక ఆకుల తోరణాలు కట్టడం వెనుక రీజన్ ఏమిటంటే

గుజరాత్‌ను వణికించిన స్వల్ప భూకంపం..నిమిషాల వ్యవధిలోనేరెండుసార్లు

వివేక హత్యకేసులో సునీత చేస్తున్న ప్రచారంపై సీఎం జగన్ కామెంట్స్..

నేటి నుంచి వైశాఖమాసం మొదలు.. విశిష్టత ఏమిటంటే

స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‎లో తులం ధర ఎంతంటే

Horoscope Today: ఆ రాశి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లు..

బ్యాట్‌తో ఐపీఎల్ 2024లో చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా..

58 బంతుల్లోనే ఛేజింగ్.. IPL చరిత్రలోనే సన్‌రైజర్స్ భారీ రికార్డ్

స్టైల్ అయినా ట్రెండ్ అయినా సంయుక్త రెడీ.. ఫొటోస్ వైరల్.

దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.
దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.
వివేక హత్యకేసులో సునీత చేస్తున్న ప్రచారంపై సీఎం జగన్ కామెంట్స్..
వివేక హత్యకేసులో సునీత చేస్తున్న ప్రచారంపై సీఎం జగన్ కామెంట్స్..
దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.
దేవర సెట్లో షాకింగ్ ఘటన.. 20 మందికి గాయాలు.. వీడియో.
లెక్కలు మారాయి.. కల్కిలో మహేష్ | ఇది నిజంగా దిమ్మతిరిగే న్యూసేగా.

గర్భంతో ఉన్న నటిని.. 51 సార్లు కత్తితో పొడిచి.. హత్య.

సీఎం రేవంత్ కీలక ప్రకటన.. ఆగష్టు 15న రైతు రుణమాఫీ..!

కూతురిని హీరోయిన్ చేద్దామనుకున్నాడు.. చివరకు పెళ్లి చేస్తున్నాడు.

గర్భవతి అయిన భార్యకు.. బ్రేకప్‌ చెప్పిన హీరో..?

మరీ అన్ని కోట్లా..! దిమ్మతిరిగేలా చేస్తున్న త్రిష ఆస్తులు.

'పుష్ప వల్ల ఎలాంటి లాభం లేదు' ఫహాద్ షాకింగ్ కామెంట్స్.

'ఏపీలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాం..' లెక్క ఎంతో చెప్పేసిన సీఎం జగన్..