Telangana: అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే మైండ్ బ్లాంక్..

రెండు బల్బులు.. ఓ ఫ్యాన్ ఉంటే.. సాధారణంగా కరెంట్ బిల్లు ఎంత వస్తుందని అనుకునేరు. రెండొందలో.. లేదా మూడొందలో వస్తుంది.. అంతేగా.! కాదండోయ్.. ఎంత వచ్చిందో తెలిస్తే.. మీరు దెబ్బకు షాక్ అవుతారు. మాడుపగిలే ఎండలకు చెమటలు పట్టడం అటుంచితే.. ఓ షాపు యజమానికి..

Telangana: అయ్యబాబోయ్.! 14 యూనిట్లకు కరెంట్ బిల్లు ఎంత వచ్చిందో తెలిస్తే మైండ్ బ్లాంక్..
Current Bill
Follow us

|

Updated on: May 08, 2024 | 6:06 PM

రెండు బల్బులు.. ఓ ఫ్యాన్ ఉంటే.. సాధారణంగా కరెంట్ బిల్లు ఎంత వస్తుందని అనుకునేరు. రెండొందలో.. లేదా మూడొందలో వస్తుంది.. అంతేగా.! కాదండోయ్.. ఎంత వచ్చిందో తెలిస్తే.. మీరు దెబ్బకు షాక్ అవుతారు. మాడుపగిలే ఎండలకు చెమటలు పట్టడం అటుంచితే.. ఓ షాపు యజమానికి కరెంట్ బిల్లుతో దెబ్బకు ముచ్చెమటలు పట్టాయి. వివరాల్లోకెళ్తే.. తెలంగాణలోని జగిత్యాల పట్టణం బైపాస్ రోడ్డులో అడ్డగట్ట రాజేషమ్ అనే షాప్ యజమానికి ఫ్యూజులు ఎగిరిపోయేలా కరెంట్ బిల్లు వచ్చింది. ప్రతీ నెలా రూ. 200 వచ్చే ఆ షాప్ కరెంట్ బిల్లు.. ఇప్పుడు కేవలం 14 యూనిట్లకే ఏకంగా రూ. 60,701 కరెంట్ బిల్లు వచ్చింది. దీంతో దెబ్బకు అతడికి మైండ్ బ్లాంక్ అయింది. ఈ అంశంపై మీడియాతో మాట్లాడిన అతడు.. తాను ఈ కరెంట్ బిల్లుపై ట్రాన్స్‌కో అసిస్టెంట్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం

వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా

లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి

పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది

కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?

చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు

తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం

రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?

ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్

బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?

భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!

ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..

ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..

ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.

పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..

ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.

లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.

పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!

హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.

ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..