అప్పుడే మొదలెట్టేశాడు…’లైట్స్‌, కెమెరా, మాస్క్‌ ఆన్‌, యాక్షన్’

అసలే కరోనా.. అని భయపడుతున్న ఈ సమయంలో షూటింగ్ అంటేనే వణికిపోతోంది సినిమా ప్రపంచం. ఇలాంటి సమయంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ 'లైట్స్‌, కెమెరా, మాస్క్‌ ఆన్‌, యాక్షన్' అంటూ క్లాప్‌ కొట్టేశాడు...

అప్పుడే మొదలెట్టేశాడు...'లైట్స్‌, కెమెరా, మాస్క్‌ ఆన్‌, యాక్షన్'
Follow us

|

Updated on: Aug 21, 2020 | 5:52 PM

అసలే కరోనా.. అని భయపడుతున్న ఈ సమయంలో షూటింగ్ అంటేనే వణికిపోతోంది సినిమా ప్రపంచం. ఇలాంటి సమయంలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ ‘లైట్స్‌, కెమెరా, మాస్క్‌ ఆన్‌, యాక్షన్’ అంటూ క్లాప్‌ కొట్టేశాడు. ఈ షూటింగ్ ఇక్కడ కాదు.. స్కాట్‌ ల్యాండ్‌లో  మొదలు పెట్టేశాడు. ఒకరు ఇద్దరితో కాదు ఏకంగా ఇండియా నుంచి 120 మంది చిత్రం సభ్యులతో అక్కడే మకాం వేశాడు. అంతే కాదు ఇప్పుడు మాస్క్‌తో సినిమా కూడా మొదుల పెటేశాడు.

అక్షయ్‌ కుమార్‌ కథానాయకుడిగా ‘బెల్‌ బాటమ్‌’ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దర్శకుడు రంజిత్‌.ఎమ్‌.తివారీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. తాజాగా ఈ సినిమా రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ అక్షయ్‌ తన ట్విటర్‌ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఇందులో అక్షయ్‌ ‘‘లైట్స్‌, కెమెరా, మాస్క్‌ ఆన్‌, యాక్షన్‌’’ అంటూ మెరిసిపోయారు.

‘‘ఇకపై చిత్రీకరణలన్నీ కొత్త నిబంధనలను అనుసరించే సాగుతాయి. ఇది చాలా కష్టమైన సమయం. కానీ, పని కొనసాగించాలి’’ అని ఆ వీడియోకు ఓ కామెంట్‌ కూడా జోడీంచారు. ఈ చిత్రం కథ కూడా ఓ సస్పెన్స్, థ్రిల్లర్‌తో కథ తెరకెక్కుతోంది.  80ల కాలంలో జరిగిన ఓ నిజ జీవిత కథ ఆధారంగా రూపొందిస్తున్న స్పై థ్రిల్లర్ ‘బెల్‌ బాటమ్‌’ . వాణీ కపూర్‌  హీరోయిన్‌ కాగా.. హుమా ఖురేషి ఓ కీలక పాత్రలో కనిపించబోతుంది. మోనిషా అడ్వాణి, మధు బోజ్వానీ, నిఖిల్‌ అడ్వాణి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

స్కాట్ ల్యాండ్ జరుగుతున్న షూటింగ్‌ మొత్తం 120 సిబ్బంది పనిచేస్తున్నారు. వారంతా కరోనా నిబంధనలను తప్పకుండా పాటిస్తున్నారు. ఇందులో పనిచేస్తున్న చిత్ర యూనిట్‌ అందరికీ స్పెషల్‌ రిస్ట్‌ బ్యాండ్‌లు అందించారట. దీంతో ఎప్పటికప్పుడు ఆ వ్యక్తి బ్లడ్‌ ప్రెషర్, ఉష్ణోగ్రత, ఆక్సిజన్‌ లెవెల్‌.. అన్నీ తెలుసుకోవచ్చు. అంతా వైద్యుల పర్యవేక్షణలో వీరు స్కాట్ ల్యాండ్ టూర్ జరుగుతోంది.

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో