Drinking Alcohol: మహిళలు మద్యం తాగితే ఏం జరుగుతుందంటే..

|

Aug 01, 2024 | 6:43 PM

ప్రస్తుత కాలంలో మహిళలు మద్యం తాగడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. మగవారితో పాటు ఆడవారు కూడా ఈ మధ్య కాలంలో మందు పుచ్చుకుంటున్నారు. కానీ మద్యం ఎక్కువగా తాగడం వల్ల చాలా రకాల నష్టాలు ఉన్నాయి. అయితే మహిళలు మద్యం తాగడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మహిళలు మితంగా మద్యం సేవించడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఆడవారు రెడ్ వైన్ తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే రెడ్ వైన్‌లో..

1 / 5
ప్రస్తుత కాలంలో మహిళలు మద్యం తాగడం చాలా ఫ్యాషన్ అయిపోయింది. మగవారితో పాటు ఆడవారు కూడా ఈ మధ్య కాలంలో మందు పుచ్చుకుంటున్నారు. కానీ మద్యం ఎక్కువగా తాగడం వల్ల చాలా రకాల నష్టాలు ఉన్నాయి. అయితే మహిళలు మద్యం తాగడం వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

2 / 5
కొన్ని అధ్యయనాల ప్రకారం.. మహిళలు మితంగా మద్యం సేవించడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఆడవారు రెడ్ వైన్ తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే రెడ్ వైన్‌లో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్నిపెంచుతాయి.

3 / 5
అంతే కాకుండా టైప్ - 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇది అన్ని రకాల వయసు ఉన్న మహిళలకు వర్తించక పోవచ్చు.

4 / 5
మహిళలు మద్యాన్ని మితంగా తాగడం వల్ల అల్జీమర్స్ వ్యాధి, డిమోన్షియా ప్రమాదం కూడా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతే కాకుండా ఒత్తిడి, ఆందోళన సమస్యలు తగ్గుతాయి.

5 / 5
నిద్ర కూడా చక్కగా పడుతుందని పరిశోధకులు చెబుతున్నారు.మహిళల్లో ఎముకల సాంద్రత కూడా పెరుగుతుందని అంటున్నారు. కానీ మరీ ఎక్కువగా మద్యాన్ని సేవించడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు మద్యాన్ని సేవించాలి అనుకుంటే వైద్యుల్ని సంప్రదించడం మంచిది.