Coffee Powder for Skin: రెండు రూపాయల కాఫీ పౌడర్‌తో.. ఈ చర్మ సమస్యలు దూరం!

కాఫీ పౌడర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కాఫీతో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. చాలా మంది కాఫీని ఎంతో ఇష్టంగా తాగుతారు. ప్రతి రోజూ ఒక కప్పు కాఫీ తాగడం వల్ల ఒత్తిడి నుంచి రీలీఫ్ అవుతారు. బరువు కూడా తగ్గుతారు. ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే కాఫీ పొడితో జుట్టు, చర్మ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. కాఫీ పౌడర్‌తో ఫేస్ ప్యాక్స్ ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు అన్నీ దూరమవుతాయి. డార్క్ సర్కిల్స్, ముడతలు..

Coffee Powder for Skin: రెండు రూపాయల కాఫీ పౌడర్‌తో.. ఈ చర్మ సమస్యలు దూరం!
Coffee Powder For Skin 6
Follow us

|

Updated on: Sep 17, 2024 | 2:53 PM

కాఫీ పౌడర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కాఫీతో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. చాలా మంది కాఫీని ఎంతో ఇష్టంగా తాగుతారు. ప్రతి రోజూ ఒక కప్పు కాఫీ తాగడం వల్ల ఒత్తిడి నుంచి రీలీఫ్ అవుతారు. బరువు కూడా తగ్గుతారు. ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే కాఫీ పొడితో జుట్టు, చర్మ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు. కాఫీ పౌడర్‌తో ఫేస్ ప్యాక్స్ ఉపయోగించడం వల్ల చర్మ సమస్యలు అన్నీ దూరమవుతాయి. డార్క్ సర్కిల్స్, ముడతలు, మచ్చలు, మొటిమలు దూరమై స్కిన్ మెరుస్తుంది. మరి కాఫీ పౌడర్‌తో ఎలాంటి ఫేస్ ప్యాక్స్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కళ్లు అందంగా..

కాఫీ పౌడర్‌తో కళ్ల అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఈ పొడిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా కాఫీ పౌడర్‌లో కొద్దిగా తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేయండి. పది నిమిషాల తర్వాత చల్లని నీటితో క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల కళ్ల వాపు, డార్క్ సర్కిల్స్, ఉబ్బడం వంటివి తగ్గుతాయి.

మొటిమలు తగ్గడం కోసం..

కాఫీ పౌడర్‌తో మొటిమలను కూడా తగ్గించు కోవచ్చు. కాఫీ పొడిలో కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి రాయండి. లేదంటే పొడిలోనే కొద్దిగా నీరు కలిపి నేరుగా ముఖానికి రాయవచ్చు. ఇలా రాయడం వల్ల ముఖం ఎంతో తెల్లగా మారడంతో పాటు మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

ఎండ నుంచి చర్మం రక్షణ కోసం..

కొద్దిగా టీ పొడిలో ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి ముఖం అంతా అప్లై చేసి.. సున్నితంగా మర్దనా చేయాలి. ఓ పావు గంట తర్వాత క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎండ నుంచి చర్మానికి రక్షణగా ఉంటుంది. ముఖం కూడా ఫ్రెష్‌గా, హైడ్రేట్‌గా, గ్లోగా ఉంటుంది.

మచ్చలు పోవడం కోసం..

ఒక స్పూన్ కాఫీ పొడిలో తేనె, నిమ్మరసం మిక్స్ చేసి ముఖం అంతా అప్లై చేయాలి. ఆ తర్వాత సున్నితంగా మర్దనా చేయాలి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల ముఖంపై ఉండే మచ్చలు అన్నీ పోతాయి. ముఖం తెల్లగా మారుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..
వినాయకుడిని మాత్రమే ఎందుకు నిమజ్జనం చేస్తారు.? ఓహో ఇదా స్టోరీ..
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
సౌత్ సంప్రదాయంలో హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి ఇక భార్య భర్తలు!
జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!
జానీ.. జానీ.. ఏమిటీ రాంగ్ స్టెప్.? లేదా జానీపై కేవలం ఆరోపణలేనా.!
దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!
దేవర ముంగిట నువ్వెంత.. NTRకు దిమ్మతిరిగే రెమ్యునరేషన్.!
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
దళపతికి చివరి సినిమాకి అడ్డుపడుతున్న బాలీవుడ్ స్టార్.!
అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..
అప్పుడే OTTలోకి నాని సరిపోదా శనివారం.! ఎప్పటినుండి అంటే..
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!
ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు|ఈ ఇద్దరు బాబులదే ఆ అరుదైన ఘనత!
'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
'ఇది మనిషి దురాశ' చవితి ఉత్సవాలపై రేణూ షాకింగ్ కామెంట్స్.!
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
24 గంట‌ల్లోనే ఓటీటీలో సరికొత్త రికార్డు సృష్టించిన ‘రఘు తాత’ మూవీ
ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..
ప్రారంభమైన బాలాపూర్ లడ్డూ వేలం.! ఈసారి ఎన్ని లక్షలు అంటే..