Lifestyle: ఈ సమస్యలున్న వారికి కొబ్బరి నీరు చాలా డేంజర్‌.. అవేంటంటే..

కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని తెలిసిందే. ఇందులోని విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఆర్యోగ్యాన్ని సంరక్షించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు జీర్ణ సమస్యలను దరిచేరకుండా చేస్తుంది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి నీళ్లు కొందరికి మాత్రం...

Lifestyle: ఈ సమస్యలున్న వారికి కొబ్బరి నీరు చాలా డేంజర్‌.. అవేంటంటే..
ఎండ నుంచి తిరిగి వచ్చిన తర్వాత పచ్చి మామిడి షర్బత్ తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. వేడి వాతావరణంలో రోజుకు మూడు సార్లు ఈ డ్రింక్ తాగడం వల్ల ఎలాంటి హాని తలెత్తదు. పచ్చి మామిడి, జీలకర్ర, సోపు, బీట్‌రూట్ వంటి పదార్థాలు శరీరాన్ని చల్లగా ఉంచి, తక్షణ శక్తిని అందిస్తాయి. బయటికి వెళ్లాక అలసిపోయినట్లు అనిపిస్తే వెంటనే కొబ్బరి నీళ్లు తాగాలి. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇది శారీరక బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.
Follow us

|

Updated on: Apr 18, 2024 | 4:12 PM

కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని తెలిసిందే. ఇందులోని విటమిన్ సి, విటమిన్ ఇ, ఐరన్, కాల్షియం, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఆర్యోగ్యాన్ని సంరక్షించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు జీర్ణ సమస్యలను దరిచేరకుండా చేస్తుంది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి నీళ్లు కొందరికి మాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కొబ్బరి నీరుకు ఎవరు దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు కొబ్బరినీళ్లు అస్సలు తాగకూడదు. ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది. దీంతో కిడ్నీలు కొబ్బరి నీళ్లను సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. దీని వల్ల అది తాగిన తర్వాత కిడ్నీలో పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. తర్వాత కిడ్నీ సంబంధిత వ్యాధికి దారి తీస్తుంది.

* మధుమేహ వ్యాధిగ్రస్తులు కొబ్బరినీళ్లకు దూరంగా ఉండాలి. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కార్బోహైడ్రేట్ల పరిమాణం వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది. డయాబెటిస్ ఉన్నట్లయితే, వైద్యుని సలహా మేరకు మాత్రమే కొబ్బరి నీళ్ళు తీసుకోవాలి.

* అలర్జీ ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగకూడదు. ఇలా చేయడం వల్ల దురద, మంట, ఎరుపు వంటి సమస్యలు వస్తాయి. కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరం వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతాయి.

* అధిక రక్తపోటుతో బాధపడేవారు కూడా వైద్యుల సలహా మేరకు మాత్రమే కొబ్బరి నీళ్లను తాగాలి. కొబ్బరి నీళ్లలో పొటాషియం ఉంటుంది. బీపీ ట్యాబ్లెట్స్‌ వాడే వారు కొబ్బరి నీరు తాగితే సమస్య ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
రాణించిన స్టొయినిస్.. మళ్లీ ఓడిన ముంబై..ప్లే ఆఫ్ అవకాశాలు గల్లంతు
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బరాబర్ అలాంటి సినిమాలే చేస్తా'..అన్న పూరణి వివాదంపై నయన తార
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
బన్నీ పాటకు రణ్ వీర్ డ్యాన్స్..ఊ అంటావా మావా అంటూ మాస్ స్టెప్పులు
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
మీ వాట్సాప్‌ గ్రీన్‌ కలర్‌లోకి మారిందా.? దీనికి అసలు కారణం ఏంటంటే
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
బెస్ట్‌ డీల్‌.. ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 7 వేల వరకు డిస్కౌంట్‌..
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
ముంబై మళ్లీ తడ 'బ్యాటు'.. లక్నో టార్గెట్ ఎంతంటే?
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
అశ్లీల వీడియోల రచ్చ.. ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీఎస్ వేటు
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
కాల్పులతో దద్దరిల్లిన దండకారణ్యం.. 10 మంది మావోయిస్టులు మృతి..
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
ఐపీఎల్ నుంచి 9 మంది ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు ఔట్.. కారణమిదే
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.
భారీ యాక్షన్ ఓరియంటెడ్ గా ప్రభాస్ స్పిరిట్ సినిమా.