వర్షాకాలంలో వచ్చే దగ్గు,జలుబుకు చెక్ పెట్టే అల్లం మురబ్బా.. ఇంట్లో ఎలా చేయాలంటే?
అల్లం మురబ్బా తెలియని వారు ఎవరు ఉంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పెద్దలు ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని పిల్లల చే తినిపిస్తారు. అయితే ఇవి చాలా వరకు షాపుల్లో కంటే, బస్టాండ్లు, రైల్వేస్టేషన్స్‌లో ఎక్కువగా కనిపిస్తాయి. కానీ మనం వీటిని తినాలి అంటే పదే పదే అ్కడికి వెళ్లలేం కదా.. అందుకే ఇంటిలోనే చాలా సులభంగా అల్లం మురబ్బ ఎలా తయారు చేయాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
