మినరల్స్‌ కలిగిన కీరదోస గురించి మీకు తెలుసా.. ఎండాకాలం దీని విలువ తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..

|

Mar 21, 2021 | 12:20 PM

Benefits of Cucumber : కీరదోసలో 96 శాతం నీరు ఉంటుంది. ఈ నీరు దేహాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. దేహంలోని విషతుల్యమైన వ్యర్థాలను బయటకు పంపేస్తుంది.

1 / 5
నీటి శాతం ఎక్కువగా ఉండే కీరదోసలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిని అలానే గానీ, సలాడ్, పెరుగు, మజ్జిగలో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా బెనిఫిట్

2 / 5
ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం ఉంటాయి. ఇవి రక్తపోటును క్రమబద్ధీకరిస్తాయి. హైబీపీ అదుపులోకి రావాలంటే రోజూ ఒక కీరదోస కాయను తినడం చక్కటి మార్గం.

3 / 5
బరువు తగ్గడానికి కూడా కీరదోస దోహదం చేస్తుంది. కాబట్టి అధికబరువు, స్థూలకాయంతో బాధపడేవారు కూడా హాయిగా తినవచ్చు.

4 / 5
Cucumber

Cucumber

5 / 5
ప్యాంక్రియాస్ పనితీరులో లోపం వల్ల ఎదురైన సమస్యలను కీరదోస పరిష్కరిస్తుంది. కాబట్టి మధుమేహంతో బాధపడేవారు రోజూ తినవచ్చు.