Vitamin A: ఈ 4 ఆహారాలను తీసుకుంటే.. శరీరంలో విటమిన్ ఏ లోపం మాయమవ్వాల్సిందే..

|

Jan 25, 2023 | 3:29 PM

శరీర ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పోషకాలు పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తప్పనిసరిగా తినాలి. అటువంటి పోషకాలలో విటమిన్ ఏ కూడా ఒకటి. శరీరంలో విటమిన్ ఏ లోపం ఏర్పడితే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

1 / 7
Vitamin A  foods

Vitamin A foods

2 / 7
శరీరంలో విటమిన్ ఏ లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల ముఖ్యంగా చలికాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు వేగంగా వ్యాప్తి చెందుతాయి.

3 / 7
విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. దృష్టి లోపం సమస్య నుంచి దూరంగా ఉంచడంలో ఎంతగానో ఉపకరిస్తుంది.

4 / 7
పాలు: పాల ఉత్పత్తులలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి పాలు, పెరుగు, వెన్నె వంటి పాల ఉత్పత్తులను ఆహారంలో చేర్చుకోవాలి.

5 / 7
గుడ్డు: రోజూ గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో అమినో యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇంకా గుడ్డు పచ్చసొనలో విటమిన్ ఏ, విటమిన్ డీ కూడా ఎక్కువగా ఉంటాయి.

6 / 7
కూరగాయలు: ఆహారంలో టమోటాలు, బీట్‌రూట్, క్యారెట్ వంటి కూరగాయలను చేర్చుకోవడం వల్ల విటమిన్ ఎ అధికంగా లభిస్తుంది.

7 / 7
  చేప లేదా చేప నూనె: చేప లేదా చేప నూనెలో విటమిన్ ఎ, ఒమేగా 3 పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.