Lifestyle: ఈ ఆరు అలవాట్లు చేసుకోండి.. రోజంతా ఉల్లాసంగా ఉంటారు

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది త్వరగా నీరసించి పోతున్నారు. ఉదయం లేచినప్పుడు కూడా నిస్సత్తువతో ఉంటున్నారు. అయితే దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక సాయంత్రానికి వచ్చే సరికి బ్యాటరీ డిశ్చార్జ్‌ అయినట్లు డీలా పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే జీవన విధానంలో కొన్ని...

Lifestyle: ఈ ఆరు అలవాట్లు చేసుకోండి.. రోజంతా ఉల్లాసంగా ఉంటారు
Lifestyle
Follow us

|

Updated on: Jul 05, 2024 | 7:56 PM

మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది త్వరగా నీరసించి పోతున్నారు. ఉదయం లేచినప్పుడు కూడా నిస్సత్తువతో ఉంటున్నారు. అయితే దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇక సాయంత్రానికి వచ్చే సరికి బ్యాటరీ డిశ్చార్జ్‌ అయినట్లు డీలా పడుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే జీవన విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* పగలంతా ఎనర్జీతో ఉండాలంటే రాత్రుళ్లు సరైన నిద్ర ఉండాలని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్రలేక పోతే అది కచ్చితంగా మానసిక ఆరోగ్యంపై పడుతుంది. పెద్దలు కచ్చితంగా 7 నుంచి 8 గంటల నిద్ర అవసరమని నిపుణులు చెబుతున్నారు. రాత్రి త్వరగా పడుకొని, త్వరగా నిద్రలేవడం వల్ల శరీరం, మనస్సు రీఛార్జ్‌ అవుతుంది.

* ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత కాసేపు సూర్యకాంతిలో ఉండాలి. దీనివల్ల కండరాలను బలోపేతం చేయడానికి, మెదడుకు పదును పెట్టే విటమిన్‌ డీ లభిస్తుంది. రోజంతా ఉషారుగా ఉండొచ్చు.

* రోజంతా ఉషారుగా ఉండాలంటే శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నిద్రపోతే శరీరంలో సహజంగానే నీటి శాతం తగ్గుతుంది. అందుకే ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు నీటిని తీసుకోవాలి.

* ఉదయం లేచిన వెంటనే కచ్చితంగా తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఇది రక్త ప్రసరణను పెంచుతుంది, కండరాలు చురుకుగా ఉంటాయి దీంతో రోజతంగా శక్తివంతంగా ఉంటారు.

* టిఫిన్‌ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఉదయం అల్పాహారంలో ప్రోటీన్, ఫైబర్‌తో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. ఇది శక్తిని అందించడంలో ఉపయోగపడుతుంది.

* ప్రతీ రోజూ ఉదయాన్ని పాజిటివ్‌ ఆలోచనతో ప్రారంభించాలి. ఏదైనా పని చేసే ముందు మిమ్మల్ని మీరు ప్రేరేపించుకోండి. పాజిటివ్ థింకింగ్ మిమ్మల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదే.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ షెడ్యూల్ ఇదే.. పాక్‌తో మ్యాచ్ ఎప్పుడంటే
స్టార్ హీరోని కూడా లెక్క చేయలేదు.. ఆమెకు చాలా పొగరు..
స్టార్ హీరోని కూడా లెక్క చేయలేదు.. ఆమెకు చాలా పొగరు..
ఈ యాప్ చాలా డేంజర్ గురూ.. మీ ఫోన్లో ఉందేమో చూసుకోండి..
ఈ యాప్ చాలా డేంజర్ గురూ.. మీ ఫోన్లో ఉందేమో చూసుకోండి..
అవి డబ్బులా..కాగితాలా-అంబానీ కొడుకు వెడ్డింగ్‌ కార్డ్‌ అంత ఖరీదా?
అవి డబ్బులా..కాగితాలా-అంబానీ కొడుకు వెడ్డింగ్‌ కార్డ్‌ అంత ఖరీదా?
కుజ దోషంతో ఆ రాశుల వారు కాస్తంత జాగ్రత్త..! పరిహారం ఏమంటే..?
కుజ దోషంతో ఆ రాశుల వారు కాస్తంత జాగ్రత్త..! పరిహారం ఏమంటే..?
మీ కాళ్ళలో నొప్పి ఉందా? ఇది ఈ తీవ్రమైన వ్యాధి లక్షణం కావొచ్చు..
మీ కాళ్ళలో నొప్పి ఉందా? ఇది ఈ తీవ్రమైన వ్యాధి లక్షణం కావొచ్చు..
పారిస్‌కు వెళ్లే భారత ఒలింపిక్ జట్టులో ఇద్దరు ఏపీ అమ్మాయిలు..
పారిస్‌కు వెళ్లే భారత ఒలింపిక్ జట్టులో ఇద్దరు ఏపీ అమ్మాయిలు..
సుఖ సంతోషాలు, మానసిక ప్రశాంతత ఈ రాశుల వారికి సొంతం..!
సుఖ సంతోషాలు, మానసిక ప్రశాంతత ఈ రాశుల వారికి సొంతం..!
తిరుమలలో మహిళలు పూలు పెట్టుకోకూడదనే విషయం మీకు తెలుసా.. ? కారణం..
తిరుమలలో మహిళలు పూలు పెట్టుకోకూడదనే విషయం మీకు తెలుసా.. ? కారణం..
ఈ 12 ఆదాయ వనరులపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు..
ఈ 12 ఆదాయ వనరులపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు..
ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
ప్రియురాలితో అడ్డంగా దొరికిన భర్త.! చెంప చెల్లుమనిపించిన హీరోయిన్
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
టాలీవుడ్‌లో దారుణం.. కుళ్లిన స్థితిలో లేడీ ప్రొడ్యూసర్ శవం.!
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
కల్కిలో కృష్ణుడిగా మహేష్ బాబు.! షాకింగ్ ఆన్సర్ ఇచ్చిన నాగి..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
రైలంత బస్సులు రయ్‌.. రయ్‌.! టాటా సహకారంతో 132 సీట్లతో బస్సులు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
మాట నిలబెట్టుకోవడం అంటే ఇది.! పవన్‌పై ప్రశంసలు..
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఏటా 33 వేల మందిని మింగేస్తున్న వాయుకాలుష్యం.!
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
ఇవి తింటే చాలు.. ఫుల్ హెల్త్.! ఏ ఆహారం తినాలి.? ఎంత తినాలి.?
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
బద్దకస్తులారా పారా హుషార్.. ఇంకా బద్దకిస్తే ఆ షాక్ తప్పదు.!
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
తరచుగా మల్టీ విటమిన్‌ టాబ్లెట్స్‌ వేసుకుంటున్నారా? అయితే ఇది మీకే
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!
కొడుకుతో చూసి పాండ్య ఎమోషనల్‌.. నటాషా విస్సింగ్‌.!