సాధారణంగా కలబందతో చాలా ఆరోగ్య ప్రయోజనాలతోపాటు.. చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. శరీరంలోని అధిక వేడిని తగ్గించడమే కాకుండా.. ముఖంపై ఉండే మచ్చలను తగ్గిస్తుంది. అయితే ఎండకాలలో చర్మ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతుంటాయి. ఈ కాలంలో ఎక్కువగా చెమటలు పట్టడం, స్కిన్ బర్న్ అవడం వంటి సమస్యలు వస్తుంటాయి. ఇక వీటిని తగ్గించడానికి మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసి ఉపయోగిస్తుంటాం. అయినా కానీ ఈ చర్మ సమస్యలను తగ్గించడం మాత్రం కష్టంగా మారింది. అయితే మన ఇంటి దగ్గర విరివిగా లభించే కలబందతో అనేక రకాల ప్రయోజనాలున్నాయి. చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
కలబందని ఉపయోగించడం వలన స్కిన్ హైడ్రేషన్‌గా ఉంటుంది. ఇందుకోసం మనం ఎక్కువగా రోజూ నీళ్లు ఎక్కువగా తాగుతుంటాం. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి అలోవెరా సహయపడుతుంది. పొడిబారిపోయిన చర్మం ఉన్నవారు అలోవెరాని మాయిశ్చరైజర్ గా ఉపయోగించడం మంచింది. దీనివల్ల చర్మం డ్రై అయి పోకుండా హైడ్రేట్ గా ఉంటుంది. అలోవెరా లేకపోతే అలోవెరా క్రీమ్ కూడా వాడోచ్చు. అలోవెరాని తీసుకుని చర్మంపై అప్లై చేయడం వల్ల కూడా మీ స్కిన్ హైడ్రేట్ గా ఉంటుంది. అలోవెరా కేవలం పొడిబారడానికే కాకుండా.. దద్దుర్లు మంటలను కూడా తగ్గిస్తుంది. ఇవే కాకుండా ముఖం ఏర్పడే సమస్యలను తగ్గిస్తుంది. అలాగే జుట్టుకు కూడా అలోవెరా చాలా మంచిది. డై ఫేస్, హెయిర్ మాస్కులు కూడా అలోవెరాను ఉపయోగించవచ్చుంది. దీనివల్ల స్కిన్ ఇరిటేషన్ సమస్యల నుంచి జుట్టు సమస్యల వరకు మీకు మంచి కలుగుతుంది.
Also Read: షాకింగ్ లుక్‌లో రెబల్ స్టార్.. మీరెప్పుడైన ప్రభాస్‌ను ఇలా చూశారా ? సోషల్ మీడియాలో ఫోటో వైరల్..
మయురంతో ఆటలాడపోయిన ముద్దుగుమ్మ.. అంతలోనే ఉహించని ఘటన.. షాక్ తిన్న హీరోయిన్..
Akhil Movie: టాలీవుడ్ యంగ్ హీరో కోసం సూపర్ స్టార్.. అఖిల్ ఏజెంట్ కోసం స్పెషల్ రోల్లో…
తగ్గేదే లే అంటున్న నేచరల్ స్టార్ నాని.. వరుస సినిమాలతో ఫుల్ జోష్‌లో ఉన్న శ్యాం సింగరాయ్..